📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Xi Jinping: చైనా సైన్యంలో తిరుగుబాటు..సీనియర్ అధికారుల తొలగింపు?

Author Icon By Vanipushpa
Updated: July 1, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలో చైనా పాత్ర
పహల్గాం(Pahalgam) ఉగ్రదాడి తర్వాత భారత్ మరియు పాకిస్థాన్(Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్థాన్‌(China-Pakistan)కు మద్దతుగా నిలవడం ద్వారా భిన్న సంకేతాలు పంపింది. చైనా రూపొందించిన డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ భారత(Pakistan-India) భూభాగంపై దాడులకు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి.

జిన్‌పింగ్ అదృశ్యం – అనుమానాలు పెరుగుతున్నాయి
మే 21 నుంచి జూన్ 5 వరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పబ్లిక్‌గా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. చైనా ప్రభుత్వ అధికార వార్త పత్రికల్లో కూడా ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈ ఖాళీ సమయం చైనా రాజకీయ రంగంలో అనేక అనుమానాలకు దారితీస్తోంది.

Xi Jinping: చైనా సైన్యంలో తిరుగుబాటు..సీనియర్ అధికారులు తొలగింపు?

విదేశీ నేతలతో ఇతర నేతల భేటీ
జిన్‌పింగ్‌ గైర్హాజరిలో చైనా ప్రధాని లీ కెకియాంగ్ మరియు ఉప ప్రధాని హీ లిఫెంగ్ విదేశీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు.
ఇది జిన్‌పింగ్ స్థానాన్ని అనధికారికంగా భర్తీ చేయడానికి నడిపిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు వాళ్ల పదవుల నుంచి తొలగించబడే ముందు ప్రజల నుంచి కనిపించకుండా పోయారు.
పదవుల తొలగింపులు – తిరుగుబాటుకు సంకేతమా?
చైనా ప్రభుత్వం మూడు మంది సీనియర్ ఆర్మీ అధికారులను అవినీతి ఆరోపణలపై పదవుల నుంచి తొలగించింది. గతంలోనూ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ మరియు రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు పదవుల నుంచి తొలగించబడ్డ సమయంలో కూడా వారు కొంత కాలం కనిపించకుండా పోయారు.
జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైన్యంలో అసంతృప్తి?
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జిన్‌పింగ్ సైన్యంలో తిరుగుబాటుకు భయపడుతున్నారని, అందుకే ఆయా చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. జూన్ 6న 50 మందికి పైగా స్టేట్ కౌన్సిల్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా జిన్‌పింగ్ గైర్హాజరుండటం ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు చాలామంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా స్టేట్ కౌన్సిల్‌ 50 మందికి పైగా మంత్రులు, చాలామంది అధికారులు జూన్ 6, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కూడా జిన్‌పింగ్ అక్కడ కనిపించలేదు. దీంతో చైనా సైన్యం నుంచి జిన్‌పింగ్‌కు తిరుగుబాటు మొదలైనట్లు ప్రచారం నడుస్తోంది.

Read Also: Iran : మళ్లీ కొన్ని నెలల్లో ఇరాన్‌ అణు కార్యక్రమం మొదలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu China Army Revolt China Defence News China Drone Attack China Government Shakeup China Leadership Crisis China Military Coup China Pakistan Relations China Political Crisis Chinese Army Corruption Google News in Telugu India Pakistan Tensions Jinping Disappearance Jinping Missing News Latest News in Telugu Paper Telugu News Senior Army Officers Removed South China Morning Post Telugu News online Telugu News Paper Telugu News Today Xi Jinping

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.