📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

World Turtle Day: నేడు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ తాబేలు దినోత్సవం 2025: ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు తాబేళ్లను, తాబేళ్ల లో వివిధ జాతులను కాపాడటానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచారం చేస్తారు.తాబేళ్ళు భూమిపై ఉన్న అతి ప్రాచీన జీవులలో ఒకటి. తాబేళ్ళు భూమిపై దాదాపు 20 కోట్ల సంవత్సరాల నుండి ఉన్నాయి. డైనోసార్ల (Dinosaurs)కంటే ముందే ఇవి భూమిపైకి వచ్చాయి.  ఇప్పటికీ జీవించి ఉన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350 కంటే ఎక్కువ జాతుల తాబేళ్ళు ఉన్నాయి.ప్రపంచ తాబేలు దినోత్సవం 2000 సంవత్సరంలో అమెరికన్ తాబేలు రెస్క్యూ సంస్థ ప్రారంభించింది.తాబేళ్ళ జీవితకాలం వాటి జాతిపై ఆధారపడి ఉంటుంది. నీటిలో నివసించే తాబేళ్ళు 20 నుండి 50 సంవత్సరాల వరకు జీవిస్తాయి.సెయింట్ హెలెనా ద్వీపంలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు నివసిస్తుంది. దాని పేరు జోనాథన్(Jonathan).తాబేళ్ళు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇవి నీటి వనరులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

World Turtle Day: నేడు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం

చూడడానికి

తాబేలు పురాతన సరీసృపాలు. దాదాపు 200 మిలియన్ సంవత్సరాల కాలం నుంచి ఇవి ఉండేవి. అంటే ఇవి పూర్వం డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తాబేలు లెదర్ బ్యాక్ తాబేలు.ఇది 1000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాదాపు 8 అడుగుల పొడవు ఉంటుంది. తాబేలు షెల్ ఎక్సోస్కెలిటన్(Shell exoskeleton) అని విశ్వసిస్తుంటారు చాలా మంది. షెల్ అనేది సుమారు 50 ఎముకలతో తయారవుతుంది. మానవ అస్థిపంజరం వయసుతోపాటే ఈ షెల్ వయసు ఉంటుంది. తాబేలు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ అవి కూడా కుక్కులు, పిల్లులగా అరుస్తాయి. వాటి శబ్ధం కోళ్లు, కుక్కల మాదిరిగా ఉంటుంది.తాబేళ్లు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. పిల్లలు పెరిగిన తర్వాత సముద్రంలోకి తమ మార్గాన్ని ఏర్పర్చుకుంటాయి.

Read Also : Contact Lenses: లెన్స్‌లపై శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!

#ProtectWildlife #SaveTurtles #TurtleAwareness #WorldTurtleDay Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.