📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్.. ఇండియాతో సంబంధం ఏంటి ?

Author Icon By Vanipushpa
Updated: April 21, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన భారతదేశ సంతతికి చెందిన వాళ్ళు ప్రపంచం మొత్తం నలుమూలల్లో ఎక్కడో చోట ఉండే ఉంటారు. అయితే కొందరు మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తుండగా, మరికొందరు ఉన్నత పదవులు నిర్వహిస్తూ ప్రపంచానికి కనిపిస్తున్నారు. వీరిలో చాల మంది పేరులు తరచుగా వినిపిస్తుంటాయి. అందులో ఒకరైన ఉషా చిలుకూరి గురించి మనం తెలుసుకుందాం. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్(JD Vance) భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. అలాగే వీరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చలు జరుపనుండగా, జెడి వాన్స్ దంపతులు ఏప్రిల్ 21 నుండి 24 మధ్య భారతదేశాన్ని సందర్శించవచ్చని భావిస్తున్నారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్ అండ్ మిరాబెల్ కూడా వారితో పాటు రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలు. అంటే ఆమెకి భారతదేశంతో సంబంధం ఉంది.

ఉషా వాన్స్ కి రెండవ పౌరురాలిగా హోదా
ఉష అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భార్య కాబట్టి ఆమెకి రెండవ యునైటెడ్ స్టేట్స్ పౌరురాలిగా హోదా ఉంటుంది. అంటే ఆమె భారత సంతతికి చెందిన మొదటి మహిళగా రెండవ అమెరికన్ పౌరురాలు. ఇది ఒక రికార్డు కూడా. ఆమె భారతీయ అమెరికన్ మాత్రమే కాదు, యునైటెడ్ స్టేట్స్ రెండవ పౌరురాలు అయిన మొదటి ఆసియా అమెరికన్, మొదటి తెలుగు ఇంకా మొదటి హిందూ మహిళ కూడా. తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు: ఉషా వాన్స్ 6 జనవరి 1986న కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది. ఆమె తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు రాధాకృష్ణ. వీరు ఆంధ్రప్రదేశ్ నివాసి కానీ 1980 సంవత్సరంలో అమెరికాలో స్థిరపడ్డాడు. ఉష తల్లి బయోలాజిస్ట్, తండ్రి ఇంజనీర్.
2014 లో జెడి వాన్స్‌ను వివాహం చేసుకున్న ఉష
ఉషా వాన్స్ అమెరికాలో జన్మించినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆమెకు భారతీయ సంస్కృతి, విద్య, హిందూ మతం ప్రకారం విలువలను అందించారు. తన తల్లిదండ్రుల ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని తాను చదువుకున్నానని ఉష స్వయంగా చెప్పింది. 2014 సంవత్సరంలో ఉష జెడి వాన్స్‌ను వివాహం చేసుకుంది. చదువు, ఉద్యోగం : ఉష 2007లో యేల్ విశ్వవిద్యాలయం నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె గ్రాడ్యుయేషన్ సమయంలో ఎడ్యుకేషన్ పాలసీ పబ్లికేషన్స్ చీఫ్‌ ఎడిటర్గ కూడా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్ సహాయంతో కేంబ్రిడ్జ్ నుండి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు.
ఇండియాతో సంబంధం ఏంటి ?
వార్తలు ఎవరు ఈ ఉష చిలుకూరి.. అమెరికా ఉపాధ్యక్షుడు, ఇండియాతో సంబంధం ఏంటి ? రికార్డు సృష్టించిన మహిళా.. By Sandra Ashok Kumar Published: Sunday, April 20, 2025, 12:05 [IST] Share This Article మన భారతదేశ సంతతికి చెందిన వాళ్ళు ప్రపంచం మొత్తం నలుమూలల్లో ఎక్కడో చోట ఉండే ఉంటారు. అయితే కొందరు మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తుండగా, మరికొందరు ఉన్నత పదవులు నిర్వహిస్తూ ప్రపంచానికి కనిపిస్తున్నారు. వీరిలో చాల మంది పేరులు తరచుగా వినిపిస్తుంటాయి. అందులో ఒకరైన ఉషా చిలుకూరి గురించి మీకు తెలుసా… అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్(jd vance) భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. అలాగే వీరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చలు జరుపనుండగా, జెడి వాన్స్ దంపతులు ఏప్రిల్ 21 నుండి 24 మధ్య భారతదేశాన్ని సందర్శించవచ్చని భావిస్తున్నారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్ అండ్ మిరాబెల్ కూడా వారితో పాటు రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఉషా భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలు

ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలు. అంటే ఆమెకి భారతదేశంతో సంబంధం ఉంది. ఉష అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భార్య కాబట్టి ఆమెకి రెండవ యునైటెడ్ స్టేట్స్ పౌరురాలిగా హోదా ఉంటుంది. అంటే ఆమె భారత సంతతికి చెందిన మొదటి మహిళగా రెండవ అమెరికన్ పౌరురాలు. ఇది ఒక రికార్డు కూడా. ఆమె భారతీయ అమెరికన్ మాత్రమే కాదు, యునైటెడ్ స్టేట్స్ రెండవ పౌరురాలు అయిన మొదటి ఆసియా అమెరికన్, మొదటి తెలుగు ఇంకా మొదటి హిందూ మహిళ కూడా. తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు: ఉషా వాన్స్ 6 జనవరి 1986న కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది. ఆమె తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు రాధాకృష్ణ. వీరు ఆంధ్రప్రదేశ్ నివాసి కానీ 1980 సంవత్సరంలో అమెరికాలో స్థిరపడ్డాడు. ఉష తల్లి బయోలాజిస్ట్, తండ్రి ఇంజనీర్. Powered By ఉషా వాన్స్ అమెరికాలో జన్మించినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆమెకు భారతీయ సంస్కృతి, విద్య, హిందూ మతం ప్రకారం విలువలను అందించారు. తన తల్లిదండ్రుల ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని తాను చదువుకున్నానని ఉష స్వయంగా చెప్పింది. 2014 సంవత్సరంలో ఉష జెడి వాన్స్‌ను వివాహం చేసుకుంది.
చదువు, ఉద్యోగం : ఉష 2007లో యేల్ విశ్వవిద్యాలయం నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె గ్రాడ్యుయేషన్ సమయంలో ఎడ్యుకేషన్ పాలసీ పబ్లికేషన్స్ చీఫ్‌ ఎడిటర్గ కూడా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్ సహాయంతో కేంబ్రిడ్జ్ నుండి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు. Also Read చిక్కుల్లో బ్లూస్మార్ట్: ధోని నుండి దీపికా వరకు అందరు ఇన్వెస్టర్లే.. వాలెట్‌ మని కోసం చెక్ పెట్టండిలా! ఉష యేల్ లా స్కూల్ నుండి లా చదివు పూర్తి చేసాక చాల బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆమె యేల్ జర్నల్ ఆఫ్ లా & టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా ఇంకా యేల్ లా & పాలసీ రివ్యూకు ఎడిటర్‌గా కూడా ఉన్నారు.

Read Also: కాల్పుల విరమణ.. దాడులు మాత్రం ఆగడం లేదు : జెలెన్‌స్కీ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US Vice President JD Vance and India? What is the relationship between

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.