हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Utkiagvik: అలాస్కాలో రెండు నెలల పాటు సూర్యుడు కనిపించడు.. కారణం ఏంటో తెలుసా?

Anusha
Utkiagvik: అలాస్కాలో రెండు నెలల పాటు సూర్యుడు కనిపించడు.. కారణం ఏంటో తెలుసా?

అలాస్కాలోని ఉత్‌కియాగ్విక్ (Utkiagvik) పట్టణంలో ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు సుమారు రెండు నెలల పాటు సూర్యుడు కనిపించడు. భూమి వంపు కారణంగా ఏర్పడే ఈ దృగ్విషయాన్ని ‘పోలార్ నైట్’ అంటారు. ఈ సమయంలో పట్టణం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. అక్కడి ప్రజలు ఈ పరిస్థితికి అలవాటు పడి, ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. జనవరిలో సూర్యుడు తిరిగి ఉదయించినప్పుడు, ప్రజలు దానిని ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు, ఆనందోత్సాహాలతో ఒకరినొకరు అభినందించుకుంటారు.

Read Also: Bangladesh: దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్​: షేక్ హసీనా

ఆర్క్‌టిక్ సర్కిల్‌కు ఉత్తర భాగం

అలస్కా..అమెరికాలోని ఓ రాష్ట్రం. ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయువ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం భూభాగపరంగా అన్ని అమెరికా రాష్ట్రాలకన్నా పెద్దది. అలాస్కా భూభాగం రష్యా నుండి అక్టోబరు 18, 1867 న ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం ఉత్‌కియాగ్విక్ (Utkiagvik). ఈ పట్టణం ఆర్క్‌టిక్ సర్కిల్‌కు ఉత్తర భాగంలో ఉంటుంది.

Utkiagvik: The sun won't be visible in Alaska for two months. Do you know the reason?
Utkiagvik: The sun won’t be visible in Alaska for two months. Do you know the reason?

అంతకుముందు ఈ పట్టణాన్ని బారో అని పిలిచేవారు. ఈ పట్టణంలోని రెండు నెలలు చిమ్మచీకటిలో గడపనున్నారు. అంటే ఇక్కడ మరో రెండు నెలల పాటు సూర్య కాంతి కనిపించదు. ఈ ప్రక్రియనే పోలార్ నైట్ అని పిలుస్తారు. ఏటా శీతాకాలంలో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870