Japan: పార్లమెంటు​ను రద్దు చేసిన ప్రధాని సనాయె

జపాన్ (Japan) పార్లమెంటును రద్దు చేశారు ప్రధానమంత్రి సనాయె తకాయిచి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలలకే తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రతినిధుల సభను రద్దు చేసి, ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించినట్లు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. తన ఆర్థిక భద్రతా విధాన ఎజెండాకు ప్రజల మద్దతు కోరుతూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 465 మంది సభ్యులున్న దిగువ సభను రద్దు చేసి, ఈ నిర్ణయం … Continue reading Japan: పార్లమెంటు​ను రద్దు చేసిన ప్రధాని సనాయె