📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US: అమెరికాలో వరద బీభత్సం – 24 మంది మృతి, 25 బాలికలు గల్లంతు

Author Icon By Vanipushpa
Updated: July 5, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లో భారీ వరదలు.. 24 మంది మృతి, 25 మంది బాలికలు గల్లంతు
అమెరికాలోని టెక్సాస్‌(Texas, USA)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది బాలికలు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వాళ్లకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భారీ వర్షాల వల్ల హంట్(Hunt) ప్రాంతంలో గ్వాడలుపే అనే నది ఉప్పొంగుతుంది. దీని ప్రభావం వల్ల చాలావరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక నివాసాలు జలమయమయ్యాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరాయి.

US: అమెరికాలో వరద బీభత్సం – 24 మంది మృతి, 25 బాలికలు గల్లంతు

ఈ వరదల్లో ఇప్పటిదాకా 24 మంది మృతి చెందగా.. 200 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి గ్వాడులుపే నదీ తీరంలోని ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్‌లో వేసవి శిక్షణాశిబిరం నిర్వహిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని కూడా వరదలు ముంచెత్తాయి. దీంతో 25 మంది బాలికలు గల్లంతయ్యారాని అధికారులు తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్ జోరుగా
గల్లంతైన బాలికల కోసం పదవలు, హెలికాప్టర్ల సహాయంతో భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 200 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వాళ్ల ఆచూకి కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో దెబ్బతింటోంది. వర్షాల తీవ్రతతో గ్వాడలుపే నది ఉప్పొంగి, హంట్ ప్రాంతాన్ని ముంచెత్తింది.

Read Also: hindi.vaartha.com

Read Also : PM Modi : మోదీకి 25వ అంతర్జాతీయ పురస్కారం

#telugu News 25 girls missing Texas Ap News in Telugu Australia natural disaster news Breaking News in Telugu Christian camp flood flash floods USA Google News in Telugu Guadalupe River flood helicopter rescue Texas Himachal Pradesh floods India flood deaths landslides Himachal Latest News in Telugu monsoon disaster Paper Telugu News Rescue Operations summer camp tragedy Telugu News online Telugu News Paper Telugu News Today Texas floods USA flood deaths

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.