📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Golden Visa: అమెరికాకు పోటీగా యూఏఈ గోల్డెన్ వీసా

Author Icon By Vanipushpa
Updated: July 7, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధనవంతుల కోసం ట్రంప్(Trump) గోల్డెన్ వీసా తీసుకువచ్చారు. 5 మిలియన్స్ పెట్టి దీన్ని ఎవరనా కొనుక్కోవచ్చని చెప్పారు. అయితే ఇది అత్యంత కాస్ట్లీ వీసా(Most Costly Visa). సామాన్యులకు అందుబాటులో లేనిది. అయితే అత్యంత చీప్ గోల్డెన్ వీసా(Golden Visa) కూడా ఉందని మీకు తెలుసా. కేవలం రూ.23 లక్షలకే దాన్ని సొంతం కూడా చేసుకోవచ్చును. ఈ వీసాను అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన యూఏఈ(UAE) అందిస్తోంది.
23 లక్షలు ఉంటే చాలు యూఈఏ వీసా
యూఏఈ గోల్డెన్ వీసాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మన దేశం(India)లో చాలా మందికి ఈ వీసా కూడా ఉంది. సినిమా యాక్టర్లు రాజకీయ నేతలు దాదాపు అందరికీ ఈ వీసా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో మరో కొత్త వీసాను ప్రవేశపెడుతోంది యూఏఈ. స్థిరాస్థి కొనుగోలు, వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ప్రస్తుత పద్ధతులకు భిన్నంగా.. నామినేషన్‌ ఆధారిత గోల్డెన్‌ వీసాలను ఇవ్వనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా మొదట ఇండియా, బంగ్లాదేశ్ వాసులకు ఇవ్వనుంది. దీని కోసం భారత్ లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేసింది.

Golden Visa: అమెరికాకు పోటీగా యూఏఈ గోల్డెన్ వీసా

ధనవంతుల కోసం ట్రంప్(Trump) గోల్డెన్ వీసా తీసుకువచ్చారు. 5 మిలియన్స్ పెట్టి దీన్ని ఎవరనా కొనుక్కోవచ్చని చెప్పారు. అయితే ఇది అత్యంత కాస్ట్లీ వీసా(Most Costly Visa). సామాన్యులకు అందుబాటులో లేనిది. అయితే అత్యంత చీప్ గోల్డెన్ వీసా కూడా ఉందని మీకు తెలుసా. కేవలం రూ.23 లక్షల కే దాన్ని సొంతం కూడా చేసుకోవచ్చును. ఈ వీసాను అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన యూఏఈ అందిస్తోంది.
23 లక్షలు ఉంటే చాలు యూఈఏ వీసా
యూఏఈ గోల్డెన్ వీసాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మన దేశం(India)లో చాలా మందికి ఈ వీసా కూడా ఉంది. సినిమా యాక్టర్లు రాజకీయ నేతలు దాదాపు అందరికీ ఈ వీసా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో మరో కొత్త వీసాను ప్రవేశపెడుతోంది యూఏఈ. స్థిరాస్థి కొనుగోలు, వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ప్రస్తుత పద్ధతులకు భిన్నంగా.. నామినేషన్‌ ఆధారిత గోల్డెన్‌ వీసాలను ఇవ్వనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా మొదట ఇండియా, బంగ్లాదేశ్ వాసులకు ఇవ్వనుంది. దీని కోసం భారత్ లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేసింది.
లక్ష ఈఏడీ అంటే రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు
ఇప్పటి వరకు దుబాయ్ గోల్డెన్ వీసా పొందాలంటే కనీసం 20 లక్షల ఏఈడీ అంటే దాదాపు 4.66 కోట్లు లేదా పెద్ద మొత్తంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి. కానీ ఇప్పుడు కొత్త ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత వీసాలో మాత్రం కేవలం లక్ష ఈఏడీ అంటే రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవిత కాలం చెల్లుబాటయ్యే గోల్డెన్ వీసాలు పొందవచ్చను. ఈ గోల్డెన్ వీసా కోసం తమ దేశం నుంచే అప్లై చేసుకోవచ్చును. రియాద్ రిజిస్టర్డ్ కార్యాలయాలు, ఆన్‌లైన్‌ పోర్టల్‌, వన్‌వాస్కో కేంద్రాలు, ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చును. ఈ వీసా వచ్చిన వారు తమ కుటుంబ సభ్యులనూ దుబాయ్ తీసుకురావచ్చును. సహాయకులను, డ్రైవర్లను పెట్టుకోవచ్చును. దుబాయ్ లోనే ఏదైనా ఉద్యోగం, వ్యాపారం చేసుకోవచ్చును ఈ గోల్డెన వీసా జీవిత కాలం చెల్లుబాటు అవుతుంది. భారత్, బంగ్లాదేశ్ తరువాత దీనిని మిగతా దేశాలకూ విస్తరించనున్నారు.
యూఏఈ గోల్డెన్ వీసా – కేవలం రూ.23 లక్షల్లో లైఫ్‌టైం చెయ్యనుంది
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అందిస్తున్న చౌక గోల్డెన్ వీసా ఇప్పుడు హాట్ టాపిక్.
కేవలం 1 లక్ష ఏఈడీ (దాదాపు ₹23 లక్షలు) చెల్లిస్తే, జీవితకాలం చెల్లుబాటయ్యే గోల్డెన్ వీసా పొందవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

#telugu News 23 lakh UAE visa Ap News in Telugu Breaking News in Telugu cheapest golden visa Dubai visa for investors golden visa benefits UAE golden visa cost comparison golden visa eligibility golden visa for Indians golden visa India Google News in Telugu Latest News in Telugu lifetime UAE visa nomination based visa UAE Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump golden visa Trump visa plan UAE golden visa UAE visa 2025 UAE visa for Bangladesh and India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.