📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Trump: హార్వర్డ్ విషయంలో ట్రంప్ కు కోర్డు బిగ్ షాక్

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్(Harverd) ఒకటి. వరల్డ్ వైడ్ గా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదవాలని కలగా పెట్టుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ కు గురిచేసింది. విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) లో ప్రవేశం లేదని తేల్చి చెప్పడం ప్రపంచ దేశాలకు మింగుడు పడలేదు. అయితే తాజాగా ట్రంప్ కు అమెరికాలోని మసాచుసెట్స్ జిల్లా కోర్డు జడ్జి(District Judge) షాక్ ఇచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అమెరికాలోని మసాచుసెట్స్ జిల్లా కోర్డు జడ్జి ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన ఆదేశాలను బ్లాక్ చేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మసాచుసెట్స్ జిల్లా కోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Trump: ట్రంప్ కు హార్వర్డ్ విషయంలో కోర్డు బిగ్ షాక్

తాత్కాలికంగా ఆదేశాలను నిలిపివేస్తూ నిర్ణయం
మసాచుసెట్స్ జిల్లా కోర్డులోని జడ్జి అల్లీసన్ బారోగ్.. ట్రంప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే హార్వర్డ్ లో ఇప్పటికే 788 మంది భారత్ యువత నమోదు చేసుకుంది. తాజా నిర్ణయంతో వీళ్లంతా ఇతర విద్యాసంస్థలకు బదిలీ కావాల్సి ఉంది. ట్రంప్ ఆదేశాలతో 2025 ప్రవేశాలన్నీ రద్దు అవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కోర్టు ట్రంప్ ఆర్డర్ ను నిలిపివేయడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
విదేశీ విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం వుంది
హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 7వేల మంది విదేశీ విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొంది హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించాలని కోరింది. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలను పరిశీలించిన బోస్టన్ కోర్టు ఆయన ఉత్తర్వులకు స్టే విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.

Read Also: Germany : జర్మనీలోని హామ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన

#telugu News Ap News in Telugu Breaking News in Telugu comes as a big shock Google News in Telugu Harvard decision Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump's

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.