📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: డేటింగ్ యాప్స్ పై అమెరికన్ పౌరులకు ట్రంప్ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డేటింగ్ యాప్స్(Dating apps) వినియోగించే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, ఈ యాప్స్ గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పేరుతో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తులే ప్రాణహాని తలపెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మెక్సికో(Mexico)లో జరిగిన కిడ్నాప్ ఘటనపై డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా కాన్సుల్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల మెక్సికోలోని ప్యుర్టో వలార్టా, నుయేవో నయరిట్ ప్రాంతాల్లో పలువురు అమెరికన్ పౌరులు కిడ్నాప్‌కు గురయ్యారు. వారిని డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులే కిడ్నాప్ చేసి, విడిపించేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.

డేటింగ్ యాప్స్ పై అమెరికన్ పౌరులకు ట్రంప్ హెచ్చరిక

ప్రతి పది మంది అమెరికన్లలో ముగ్గురు డేటింగ్ యాప్‌లు వినియోగం
ఈ కిడ్నాప్‌లు ఒక ప్రాంతానికే పరిమితం కాదని, మెక్సికోలోని పలు ప్రాంతాల్లో ఈ కిడ్నాప్‌లు పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరించారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, దాదాపు ప్రతి పది మంది అమెరికన్లలో ముగ్గురు డేటింగ్ యాప్‌లు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇవి అక్కడి ప్రజల్లో పరిచయాల కోసం విస్తృతంగా ఉపయోగించే మార్గంగా తయారయ్యాయి. వీటి ద్వారా ఇప్పుడు స్కాములు, కిడ్నాప్‌లు వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్ డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు జారీ చేసింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులను కలవాలంటే తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాలని సూచించింది.

అవి ఏమిటంటే..

Read Also: Travel Ban : 12 దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్

#telugu News about dating apps American citizens Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump warns

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.