📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేసిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్‌(Ukraine)కు అందిస్తున్న ఆయుధ సహాయం విషయంలో అమెరికా(america) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల ఆయుధాల సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ట్రంప్ (Trump)ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా ఆయుధ నిల్వలు ఆందోళనకరంగా తగ్గడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, గత బైడెన్(Biden) ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భద్రతను ఏ మాత్రం పట్టించుకోకుండా విపరీతంగా ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలించడం వల్లే అమెరికా ఆయుధాగారాలు ఖాళీ అయ్యాయని ఆయన ఆరోపించారు. ముందుగా దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే కీవ్‌(Kiev)కు పంపాల్సిన ఆయుధ సామగ్రిపై కోత విధించినట్లు పేర్కొన్నారు.

Trump: ఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేసిన ట్రంప్

ఆయుధ నిల్వలపై సమీక్ష

ఇటీవల పెంటగాన్ అధికారులు దేశంలోని ఆయుధ నిల్వలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చిన కొన్ని ఆయుధాలు దేశీయ అవసరాలకు కూడా సరిపోయే స్థాయిలో లేవని గుర్తించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న ఆయా ఆయుధాల షిప్‌మెంట్లను నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే, నిలిపివేసిన ఆయుధాలు వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు అమెరికా సుమారు 66 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని కీవ్‌కు అందించింది. గత బైడెన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుధ, ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించిన విషయం విదితమే.

Read Also: hindi.vaartha.com

Read Also: Trump: ట్రంప్ కఠిన టారిఫ్ వ్యూహం: వివిధ దేశాలకు కొత్త సుంకాల లేఖలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today trump foreign policy Trump halts arms supply Trump on Ukraine war Trump Russia Ukraine Trump Ukraine decision Trump Ukraine weapons Ukraine conflict news Ukraine war support US arms shipment stop US defense policy US Ukraine military aid weapons ban Ukraine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.