📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ఆగస్టు 1 నుంచి కొత్త టారీఫ్‌లు అమల్లోకి – వాణిజ్య యుద్ధానికి మళ్లీ తెర?

Author Icon By Vanipushpa
Updated: July 7, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్(India) తో సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ప్రతీకార సుంకాలను విధించారు. కెనడా, చైనాలపై అన్నిటి కంటే ఎక్కువ టారీఫ్(Tariffs) లను విధించారు. కానీ మిగతా దేశాలకు మాత్రం 26 శాతం సుంకాలను వేస్తామని చెప్పారు. దీంతో చాలా పెద్ద గొడవ జరిగింది. భారత్ తో సహా అన్ని దేశాలు ఈ ప్రతీకార సుంకాలను ఒప్పుకోలేదు. చైనా అయితే తిరిగి అంతే సుంకాలను విధించింది. దీంతో వాణిజ్య యుద్ధానికి(Trade War) తెర లేచింది. ఇది సద్దు మణగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుకాలకు బ్రేక్ ఇచ్చారు. 90 రోజుల పాటూ వాటికి నిలిపివేస్తున్నట్టు చెప్పారు. 

Trump: ఆగస్టు 1 నుంచి కొత్త టారీఫ్‌లు అమల్లోకి – వాణిజ్య యుద్ధానికి మళ్లీ తెర?

ఆగస్టు 1 నుంచి అమల్లోకి..

అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల బ్రేక్ ప్రకారం దీని డెడ్ లైన్ జూలై 9 అవుతుంది. దీని బట్టి మరో రెండు రోజుల్లో సుంకాల మోత మోగాలి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ డెడ్ లైన్ ను మరోసారి పొడగించినట్టు తెలుస్తోంది.  కొత్త టారీఫ్ లను ఆగస్టు 1 నుంచి అమలు చేస్తారని చెబుతున్నారు.  అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం అధ్యక్షుడు  వాణిజ్య ఒప్పందాలను నిర్ణయించే పనిలో నిమగ్నమై ఉన్నారని..అందుకే కొత్త టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు.  

భారత్, చైనా స్పందన – వాణిజ్య యుద్ధానికి నాంది
ఈ ప్రకటనపై భారత్‌తో పాటు అనేక దేశాలు తీవ్రంగా స్పందించాయి.
చైనా, ప్రతిగా అమెరికా దిగుమతులపై అదే స్థాయిలో ప్రతీకార సుంకాలు విధించింది.
దీంతో వాణిజ్య యుద్ధం ప్రారంభమయ్యిందనే వాదనకు బలం చేకూరింది. “ప్రస్తుతం అధ్యక్షుడు కొత్త వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టారు. అందుకే కొత్త టారీఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి” అని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bonalu: బహ్రెయిన్‌లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు

#telugu News Ap News in Telugu August 1 tariff implementation Breaking News in Telugu BRICS tariff dispute China US trade war global trade tensions Google News in Telugu Howard Lutnick statement India US trade conflict international tariff response Latest News in Telugu Paper Telugu News retaliatory tariffs Telugu News online Telugu News Paper Telugu News Today Trump 90 day tariff pause Trump economic policy Trump new tariffs Trump trade deal negotiation Trump trade war 2025 US import tax hike US Tariff Deadline

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.