हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Iran: విషాదంగా ముగిసిన యువరాణి లీలా పహ్లావి కథ!

Vanipushpa
Iran: విషాదంగా ముగిసిన యువరాణి లీలా పహ్లావి కథ!

ఇరాన్ చివరి రాజు మొహమ్మద్ రెజా పహ్లవీ చిన్న కూతురు లీలా పహ్లావి (Princess Pahlavi). ఈమె తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు ఇరాన్‌ వదిలి వెళ్లిపోయింది. 31 ఏళ్లకు లండన్‌లోని ఓ హోటల్‌లో శవమై తేలింది. 1970 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో లీలా పహ్లవి జన్మించారు. రాజు రెజా పహ్లవి, రాణి ఫరా పహ్లవి నాలుగో కూతురే లీలా. ఈమె బాల్యమంతా పహ్లావి రాజకోటలోని కట్టుదిట్టమైన భద్రత మధ్య గడిచింది. ఆమె విద్యాభ్యాసం అంతా ప్రైవేట్ ట్యూటర్ల ద్వారా, రాజరిక మర్యాదలు, పర్షియన్ సంస్కృతి, చరిత్రపై ప్రత్యేక దృష్టితో సాగింది. షా పాలనలో ఇరాన్‌ వేగంగా ఆధునికీకరణ చెందింది. దీంతో లీలా ఓవైపు పర్షియన్ సంప్రదాయాలను, మరోవైపు పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తూ పెరిగారు.

Read Also: Bangladesh crime: హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

Iran: లండన్ లో శవమై కనిపించిన యువరాణి లీలా పహ్లావి
Iran: లండన్ లో శవమై కనిపించిన యువరాణి లీలా పహ్లావి

ఆ కుటుంబానికి పౌరసత్వం, భద్రత, ఇళ్లు లేకుండా చేశాయి

రాజభవన వైభవం ఉన్నప్పటికీ లీలా సున్నితమైన బాలిక. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఆమెకు గాఢమైన అనుబంధం ఉంది. కానీ ఈ సురక్షితమైన, విలాసవంతమైన ప్రపంచం ఆమె జీవితంలో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. 1979 జనవరిలో రాజ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో పహ్లవి రాజ కుటుంబం ఇరాన్‌ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో లీలాకు 9 ఏళ్ల వయసు. ఇరాన్‌లో చెలరేగిన ఈ నిరసనలు కేవలం పహ్లవి పాలనను అంతం చేయడమే కాదు.. ఆ కుటుంబానికి పౌరసత్వం, భద్రత, ఇళ్లు లేకుండా చేశాయి. ఈ సమయంలో ఆ కుటుంబం తాత్కాలికంగా ఈజిప్ట్,మోరాకో, బహమాస్, మెక్సికో, అమెరికా, పనామా లాంటి దేశాల్లో నివసించాల్సి వచ్చింది. ఇదే సమయంలో మొహమ్మద్ రెజా కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరికి 1980 జులై 27న ఆయన మరణించారు. ఆయన మరణంతో ఇక పహ్లవి కుటుంబం ఛాప్టర్‌ అక్కడితో ముగిసిపోయింది. మళ్లీ ఆ కుటుంబం ఇరాన్‌కు వచ్చే ఆశ కూడా లేకుండా పోయింది.

లీలాకు తీవ్రమైన అనారోగ్య సవాళ్లు

మొహమ్మద్ రెజా మరణం తర్వాత రాకుమారి ఫరా పహ్లవి కుటుంబ సభ్యులు అమెరికా స్థిరపడిపోయారు. లీలా న్యూయార్క్‌లోని యూనైటెడ్ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత 1988లో రై కంట్రీ డే స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అనంతరం లీలా అమెరికాతో పాటు ప్యారిస్‌లో కూడా ఉండేది. దీంతో ఆమె పర్షియన్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌తో పాటు ఇతర భాషలు కూడా అవలీలగా మాట్లాడేది. కానీ లీలా యువరాణిగా ఉండే సౌకర్యాన్ని మాత్రం చిన్న వయసులోనే కోల్పోయింది. లీలా యుక్త వయస్సుకు వచ్చాక ఆమెకు తీవ్రమైన అనారోగ్య సవాళ్లు ఎదురయ్యాయి. దీర్ఘకాలిక అలసట, డిప్రెషన్, తీవ్రమైన అనోరెక్సియా సమస్యలతో బాధపడేది. చివరికి లీలా 31 ఏళ్ల వయసులో 2001 జూన్ 10న లండన్‌లోని లియోనార్డ్‌ హోటల్‌లో మృతి చెందింది. అధిత మోతాదులో మాత్రలు తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు విచారణలో తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో

ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో

పురుషులు గర్భం దాల్చగలరా? యూఎస్ సెనేట్‌లో డాక్టర్‌కు షాక్!

పురుషులు గర్భం దాల్చగలరా? యూఎస్ సెనేట్‌లో డాక్టర్‌కు షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయమా? ట్రంప్ గతం ఏం చెబుతోంది?

ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయమా? ట్రంప్ గతం ఏం చెబుతోంది?

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

📢 For Advertisement Booking: 98481 12870