Venezuela US war : వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు
Venezuela US war : CPI (ML) Pratighatana రాష్ట్ర కమిటీ, వెనిజువెలాపై అమెరికా చేపట్టిందని ఆరోపిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించింది. అలాగే వెనిజువెలా అధ్యక్షుడు Nicolás Maduro మరియు ఆయన భార్యను అపహరించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత శనివారం వెనిజువెలాపై అమెరికా దురాక్రమణ యుద్ధం చేపట్టిందని, దేశ రాజధాని Caracas లో సుమారు 120 యుద్ధ … Continue reading Venezuela US war : వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed