మెక్సికో సోషల్ మీడియా ఇన్‌ఫ్లయెన్సర్(Mexico Social Media Influencer), టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(Valeria Marquez)(23)ను దారుణంగా హత్య చేశారు. గౌడలజరా నగరంలో ఓ సెలూన్‌లో మార్కెజ్ లైవ్ స్ట్రీమింగ్(Live Streaming) చేస్తోంది. అక్కడికి ఓ దుండగుడు వచ్చి వలెరియా నువ్వేనా? అని అడిగాడు. ఆమె అవును అనగానే ఛాతీ, తలపై గన్నుతో కాల్చేశాడు. అక్కడిక్కడే వలెరియా మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TikTok Star: లైవ్‌లోనే టిక్ టాక్ స్టార్ దారుణ హత్య
By
Vanipushpa
Updated: May 15, 2025 • 1:27 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.