📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

H1-B visa :అమెరికా దాటి వెళ్లాలనుకునే వారు ఆలోచించుకోవాలి: ఇమ్మిగ్రేషన్ అటార్నీ

Author Icon By Vanipushpa
Updated: March 20, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెచ్-1బీ వీసాదారులు (H1-B visa), వారి భాగస్వాములు (F-1 Visa Holders), అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే.. తిరిగి అమెరికాకు రావడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్స్‌ స్టాంపింగ్‌లో జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాల్లో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డు హోల్డర్లకు (Green Card Holders) ఇదే విధమైన సూచనలు చేయడం గమనార్హం.

సీటేల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ
సీటేల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ కృపా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం అమెరికా దాటి వెళ్లాలనుకునే విదేశీయులు (ముఖ్యంగా హెచ్-1బీ వీసా లేదా ఎఫ్-1 వీసా రెన్యువల్ కోసం) ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి’’ అని ఆయన సూచించారు. ‘‘ఇంటర్వ్యూ మినహాయింపు వీసాదారులకు US ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అర్హతల్లో మార్పులు చేసింది. గతంలో దరఖాస్తుదారులు ఏదైనా కేటగిరీలో (విజిటర్స్ వీసాలు తప్ప) వలసేతర వీసా పొందిl గడువు ముగిసిన 48 నెలల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది.. కానీ సవరించిన నిబంధనల ప్రకారం.. 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారుల దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతిస్తున్నారు.. అందువల్ల F-1 వీసా ఉన్న అంతర్జాతీయ విద్యార్థి లేదా H1-B visa వీసాదారులు ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి ఉండాలి… ఒకవేళ 12 నెలల కిందట H-1B వీసా పొందినవారికి పొడిగింపు అవసరమైతే ఇంటర్వ్యూ స్లాట్ కోసం కూడా వేచి ఉండక తప్పదు’’ అని ఉపాధ్యాయ్ చెప్పారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Immigration attorney Latest News in Telugu Paper Telugu News should think twice Telugu News online Telugu News Paper Telugu News Today Those who want to move beyond America Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.