हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news: Theatre Commands- థియేట‌ర్ క‌మాండ్ ప్ర‌తిపాద‌నపై నేవీ చీఫ్ స్పందన..

Sudha
Latest Telugu news: Theatre Commands- థియేట‌ర్ క‌మాండ్ ప్ర‌తిపాద‌నపై నేవీ చీఫ్ స్పందన..

త్రివిధ ద‌ళాలు ఐక్యంగా ప‌నిచేసేందుకు థియేట‌ర్ క‌మాండ్లు(Theatre Commands) ఏర్పాటు చేయాల‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ అనిల్ చౌహాన్ రెండు రోజుల క్రితం పేర్కొన్నారు. ర‌ణ్ సంవాద్ అనే కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ నేవీ, ఆర్మీ, వైమానిక ద‌ళం క‌లిసి థియేట‌ర్ క‌మాండ్లు (Theatre Commands)ఏర్పాటు చేస్తే, స‌రిహ‌ద్దుల్లో శ‌త్రువుల‌ను (Enemies)ఎదుర్కొన‌డం సులువు అవుతుంద‌న్నారు. సీడీఎస్ అనిల్ చౌహాన్ చేసిన ప్ర‌తిపాన‌ను వైమానిక ద‌ళ చీఫ్ వ్య‌తిరేకించారు. దీంతో మూడు ద‌ళాల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో నేవీ చీఫ్ అడ్మిర‌ల్ డీకే త్రిపాఠి కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు. థియేట‌ర్ కమాండ్ల (Theatre Commands)ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. చ‌ర్చ‌ల ద్వారా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంద‌ని త్రిపాఠి అన్నారు. బుధ‌వారం కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ ఇప్ప‌ట్లో థియేట‌ర్ క‌మాండ్లు అవ‌స‌రం లేద‌ని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఏపీ సింగ్ తెలిపారు. ఆర్మీ వార్ కాలేజీలో ఆయ‌న మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మిలిట‌రీ మ‌ధ్య స‌హ‌కారం కోసం మ‌రో విధ‌మైన ఫార్మాట్ అవ‌స‌రం లేద‌న్నారు. స‌ర్వీస్ చీఫ్‌ల స్థాయిలో స‌మావేశం ఉంటే స‌రిపోతుంద‌న్నారు. అయితే థియేట‌ర్ క‌మాండ్ల అంశంపై ఇవాళ నేవీ చీఫ్ అడ్మిర‌ల్ త్రిపాఠి మాట్లాడుతూ .. థియేట‌ర్ క‌మాండ్ విధానం ఏర్పాటే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. త‌మ శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు చెందిన అంశాన్ని.. ఆర్మీ, ఐఏఎఫ్ తో చ‌ర్చించ‌నున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Theatre Commands: థియేట‌ర్ క‌మాండ్ ప్ర‌తిపాద‌నపై  నేవీ చీఫ్ స్పందన..
Theatre Commands: థియేట‌ర్ క‌మాండ్ ప్ర‌తిపాద‌నపై నేవీ చీఫ్ స్పందన..

ఓ నిర్ధిష్ట ప్రాంతం లేదా ఏరియా నుంచి ఓ మిలిట‌రీ క‌మాండ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఆప‌రేష‌న్స్ నిర్వ‌హించ‌డ‌మే సైనిక భాష‌లో థియేట‌రైజేష‌న్ అంటారు. ఆ థియేట‌ర్ క‌మాండ్ ద్వారా విమానాలు, చాప్ట‌ర్లు, గ‌న్స్‌, ట్యాంకులు, ఎక్విప్మెంట్‌, మ్యాన్‌ప‌వ‌ర్‌ను కంట్రోల్ చేయ‌డం జ‌రుగుతుంది. ఏకీకృత ప్లానింగ్‌తో ముందుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, స‌మైక్యంగా, స‌మ‌గ్ర‌మైన ఆప‌రేష‌న్స్ నిర్వ‌హిస్తామ‌న్నారు. ర‌ణ్ సంవాద్ సెమీనార్ ముగింపు కార్య‌క్ర‌మం ఇవాళ నిర్వ‌హిస్తున్నారు. థియేట‌ర్ క‌మాండ్ల ఏర్పాటు విష‌యంలో ప్ర‌భుత్వం సీడీఎస్ చీఫ్‌కు పీస్‌మేక‌ర్ పాత్ర‌ను క‌ల్పించింది. భిన్నాభిప్రాయం వ‌స్తుందంటే, ఇది మంచి సంకేత‌మే అని సీడీఎస్ అన్నారు. దేశ ప్ర‌యోజ‌నాల కోసం దీన్ని త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తార‌ని చౌహాన్ తెలిపారు. భిన్నాభిప్రాయాల‌ను అనుకూల వాతావర‌ణంలో చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవ‌చ్చు అని సీడీఎస్ అన్నారు. భిన్న అభిప్రాయాలను ఓపెన్‌గా చ‌ర్చించాల‌న్నారు. ప్ర‌తి ఒక ద‌ళానికి చెందిన అభిప్రాయాల‌ను వినేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం దిగువ స్థాయిలో కొత్త విధానం అవ‌స‌రం లేద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ పేర్కొన్నారు. కొత్త విధాన రూప‌క‌ల్ప‌న‌కు ఎవ‌రూ వ‌త్తిడిలోకి వెళ్ల‌వ‌ద్దు అన్నారు. దీంతో త్రివిధ ద‌ళాల మ‌ధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు బ‌హిర్గ‌తం అయ్యాయి.

భారతదేశంలో మొదటి థియేటర్ కమాండ్ ఏది?

పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న అండమాన్ మరియు నికోబార్ కమాండ్ , ఆగ్నేయాసియా మరియు దక్షిణ చైనా సముద్రాన్ని పర్యవేక్షించే భారతదేశపు మొట్టమొదటి ట్రై-సర్వీస్ థియేటర్ కమాండ్.

భారతదేశంలో ఎన్ని థియేటర్ కమాండ్లు ఉన్నాయి?

ANC ఒక ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అయితే, SFC అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ఫంక్షనల్ కమాండ్ (లేదా నిర్దిష్ట పోరాట కమాండ్). 17 సింగిల్ సర్వీస్ కమాండ్‌లు ఉన్నాయి – 7 ఆర్మీ, 7 ఎయిర్ ఫోర్స్ మరియు 3 నేవీ. ఈ కమాండ్‌లలో ప్రతి ఒక్కటి ప్రత్యేక స్థావరంలో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-jammu-kashmir-bandipora-encounter-terrorists-killed/national/536874/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

📢 For Advertisement Booking: 98481 12870