📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Six Lovers: ఒక అమ్మాయి – ఆరుగురు లవర్స్‌.. ప్రేమ పేరుతో చీటింగ్‌!

Author Icon By Vanipushpa
Updated: July 2, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమ అంటే ఒకప్పుడు ఒక ఎమోషన్‌. ఇప్పుడు దీనికి అర్థమే మారిపోయింది. ఇప్పుడు ప్రేమ ఒక బిజినెస్‌. ప్రేమ పేరుతో అమ్మాయిలను శారీరకంగా వాడుకోవడం అబ్బాయిలు చేస్తుంటే, అబ్బాయిల వద్ద వీలయినంత వసూలు చేసి వారిని బోల్తా కొట్టించడం అమ్మాయిలకు సర్వసాధాణమై పోయింది. ఇక ఆన్‌లైన్‌ ప్రేమ(Online Loves)లకు అంతే లేదు. కలిసి ఉన్నంతకాలం చాటింగ్‌,మీటింగ్‌, డేటింగ్‌(Chatting, Meeting, Dating) అన్నట్లుగా ఉండే అమ్మాయిలు ఆ తర్వాత చీటింగ్‌ చేస్తున్నారు. నేడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్(Online Platform) ద్వారా ప్రేమలు వేగంగా వచ్చి వేగంగా పోతున్నాయి.

Six Lovers: ఒక అమ్మాయి – ఆరుగురు లవర్స్‌.. ప్రేమ పేరుతో చీటింగ్‌!

ఆన్‌లైన్‌లో పరిచయం – ఒకేసారి 6 మంది బాయ్‌ఫ్రెండ్స్

బంగ్లాదేశ్‌‌కు చెందిన అమ్మాయి తన ప్రేమ చాలా విశాలమైందని నిరూపించుకుంది. ఏకకాలంలో ఒకరు ఇద్దరు కాకుండా ఒకేసారి ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేసింది. ఒకరికి తెలియకుండా ఒకరితో డేటింగ్‌ చేసింది. అందరూ ఆన్‌లైన్‌లో పరిచయం అయినవారే కావడం విశేషం. కాగా ఈ విషయం ఈ ఆరుగురిలో ఒకరికి తెలిసింది.తనతో పాటు మరో ఐదుగురిని ఆమె వాడుకుంటోందని గుర్తించాడు. దీంతో మిగతా వాళ్ల వివరాలు తెలుసుకుని తన ప్రేమతో పాటు వారి ప్రేమ కథలను పూర్తిగా వివరించాడు. దీంతో అందరూ కలిసి ఆమెకు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

షాక్ తిన్న అమ్మాయి

ఒకరోజు ఆమెను ఒక హోటల్‌లో కలుద్దామని అందులో ఒకరు ఆమెను ఇన్వైట్ చేయగా.. అక్కడకు వచ్చింది అ లవర్‌. ఆమెకు సర్‌ప్రైజ్ ఇస్తానని కళ్లు మూశాడు ఆ ప్రియుడు. ఈ లోపు మిగిలిన ఐదుగురు కూడా ఒక్కసారిగా రూమ్‌లోకి ఎంటర్ అయ్యాక కళ్లు తెరిచాడు. ఇంకేముంది.. ఆ అమ్మాయి షాక్ అయింది. వారిని ఫేస్ చేయలేక ముఖం తిప్పుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.. ఆ తర్వాత మాత్రం ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. సారీ చెప్పి.. తప్పుకుంటుంది.. మరో ఆరుగురు బకరాగాళ్లను పట్టుకుని తిరుగుతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also: Trump-Musk: మస్క్‌ను గట్టిగా హెచ్చరించిన ట్రంప్‌

#telugu News Ap News in Telugu Bangladeshi girl six lovers Breaking News in Telugu dating app misuse girl cheats boyfriends girl exposed by lovers Google News in Telugu hotel confrontation video Latest News in Telugu online dating fraud online love scam Paper Telugu News relationship betrayal viral Six lovers girl Telugu News online Telugu News Paper Telugu News Today viral cheating story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.