हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ఆర్నెళ్ల జైలు శిక్ష!

Sudha
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ఆర్నెళ్ల జైలు శిక్ష!

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు (Sheikh Hasina)ఆర్నెళ్ల జైలు శిక్ష విధించారు. న్యాయ ప్ర‌క్రియ‌పై అభ్యంత‌ర‌కర‌ వ్యాఖ్య‌లు చేసిన కేసులో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రైమ్స్ ట్రిబ్యున‌ల్ ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది.
కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో (In a contempt of court case)బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా(Sheikh Hasina)కు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించారు. జ‌స్టిస్ మ‌హ‌మ్మ‌ద్ గోల‌మ్ మోర్తుజా మొజుందార్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ తీర్పు ఇచ్చింది. హ‌సీనా ఫోన్ సంభాష‌ణ లీకైన ఘ‌ట‌న తీవ్ర దుమారాన్ని లేపింది. సోష‌ల్ మీడియాలో ఆ ఫోన్ సంభాష‌ణ లీక్ కావ‌డంతో.. ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు కూడా ఆ క‌థ‌నాన్ని ప్ర‌చురించాయి.

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ఆర్నెళ్ల జైలు శిక్ష!
బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ఆర్నెళ్ల జైలు శిక్ష!

గోబింద‌గంజ్ జిల్లా చైర్మెన్ షాకిల్ అకండ బుల్‌బుల్‌తో ఫోన్‌లో మాట్లాడిన హ‌సీనా (Sheikh Hasina).. త‌న‌పై 227 కేసులు ఉన్నాయ‌ని, అంటే 227 మందిని చంపే లైసెన్స్ త‌న ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు చెప్పింది. ఆ వ్యాఖ్య‌ల‌ను వివాదాస్ప‌దంగా తీసుకున్న ట్రిబ్యున‌ల్‌.. కోర్టు ధిక్క‌ర‌ణ కేసుగా భావించింది. ఇదే సంభాష‌ణ‌లో పాల్గొన్న బుల్‌బుల్‌కు రెండు నెల‌ల జైలుశిక్ష ప‌డింది. నిందితులు అరెస్టు అయిన త‌ర్వాత లేదా లొంగిపోయిన నాటి నుంచి తీర్పు అమ‌లులోకి వ‌స్తుంది.షేక్ హసీనాకు విధించబడిన శిక్ష అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ వ్యవస్థగాకుండా, సమాజంలో దారితీసిన సంక్షోభానికి జవాబు—ఐతే, ఈ ఘర్షణ తరవాత ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారతాయి అనేది ముఖ్య పరిశీలనలో ఉంది.

Read Also:Sandeep Mathur:దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా అదనపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

రష్యన్ అమ్మాయిలతో సంబంధాలపై బిల్‌గేట్స్ క్లారిటీ

రష్యన్ అమ్మాయిలతో సంబంధాలపై బిల్‌గేట్స్ క్లారిటీ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

భార్య ప్రాణాల‌తో పోరాడుతుంటే.. సిగ్గులేకుండా వీడియో తీస్తావా?

భార్య ప్రాణాల‌తో పోరాడుతుంటే.. సిగ్గులేకుండా వీడియో తీస్తావా?

హాకీ గోల్‌కీప‌ర్‌ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ ఆఫ్ ఫ్రీడం’

హాకీ గోల్‌కీప‌ర్‌ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ ఆఫ్ ఫ్రీడం’

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

📢 For Advertisement Booking: 98481 12870