हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news: Russia-Ukraine War – మళ్ళి కీవ్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా..

Sudha
Latest Telugu news: Russia-Ukraine War – మళ్ళి కీవ్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా..

ఉక్రెయిన్‌ పై రష్యా భీకర దాడికి ( Russia-Ukraine War )పాల్పడింది. రాజధాని కీవ్‌ (Kyiv)పై డ్రోన్ల తో విరుచుకుపడింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 మంది గాయపడ్డారు. మాస్కో దాదాపు 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 2, 14, 17 ఏళ్ల వయస్సు గల ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు కీవ్‌ అధికారి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దాడి ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.

Russia-Ukraine War - మళ్ళి  కీవ్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా..
Russia-Ukraine War – మళ్ళి కీవ్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా..

కాగా, గతవారం రష్యాపై ఉక్రెయన్‌ భీకర దాడులు( Russia-Ukraine War ) చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా పశ్చిమ ప్రాంతంలోని కుర్స్క్‌లోని అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అనేక ఇంధన, విద్యుత్‌ ప్లాంట్లపై దాడులు చేసినట్లుగా రష్యన్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. డ్రోన్ దాడిలో ప్లాంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతిందని.. రేడియేషన్ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా కూడా ఉక్రెయిన్‌పై 72 డ్రోన్‌లు, ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది.

రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు?

రష్యా-ఉక్రేనియన్ యుద్ధం ఫిబ్రవరి 2014లో ప్రారంభమై కొనసాగుతోంది. ఉక్రెయిన్ గౌరవ విప్లవం తరువాత, రష్యా క్రిమియాను ఉక్రెయిన్ నుండి ఆక్రమించి విలీనం చేసుకుంది. ఆ తరువాత ఉక్రెయిన్ సైన్యానికి వ్యతిరేకంగా తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో యుద్ధం ప్రారంభించిన రష్యన్ పారామిలిటరీలకు మద్దతు ఇచ్చింది.

రష్యా, ఉక్రెయిన్ఎవరు శక్తివంతమైన?

రష్యన్ నావికాదళం 20 దాడి హెలికాప్టర్లు మరియు 155 మల్టీ-రోల్ హెలికాప్టర్లతో సహా 866 నౌకాదళాలను కలిగి ఉంది, ఉక్రెయిన్ వద్ద కేవలం 28 నౌకాదళాలు మాత్రమే ఉన్నాయి మరియు హెలికాప్టర్లు లేవు.

రష్యా ఎందుకు బలంగా ఉంది?

ఈ దేశాన్ని శక్తి సూపర్ పవర్ గా విస్తృతంగా వర్ణించారు; ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలు, రెండవ అతిపెద్ద బొగ్గు నిల్వలు, ఎనిమిదవ అతిపెద్ద చమురు నిల్వలు మరియు ఐరోపాలో అతిపెద్ద ఆయిల్ షేల్ నిల్వలను కలిగి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/massive-encounter-in-maharashtra/national/536791/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

📢 For Advertisement Booking: 98481 12870