हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: Putin: పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Anusha
Latest News: Putin: పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) రెండు రోజుల, పర్యటన నిమిత్తం భారత దేశానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, పుతిన్, రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఘన స్వాగతం పలికారు. భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ఎర్ర తివాచీపై నడుస్తూ పుతిన్‌ భారత దళాల గౌరవవందనం స్వీకరించారు.

Read Also: USA: వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

President, Prime Minister Modi welcome Putin at Rashtrapati Bhavan
President, Prime Minister Modi welcome Putin at Rashtrapati Bhavan

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీకి రష్యన్‌ ప్రతినిధుల బృందాన్ని పుతిన్‌ (Putin) పరిచయం చేశారు. ఈ సందర్భంగా భారత త్రివిధ దళాలకు చెందిన మిలిటరీ బ్యాండ్‌లు.. ట్రంపెట్, డ్రమ్స్, పైప్స్, క్లారినెట్ వాయిద్య పరికరాలతో రష్యా జాతీయ గీతాలపానతో పాటు భారత జాతీయ గీతాలాపన చేశాయి.

వ్యూహాత్మక అంశాలపై చర్చలు

కాగా, ఉక్రెయిన్ దాడి తర్వాత పుతిన్ భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. మాజీ దౌత్యవేత్త రాజీవ్ భాటియా ఈ పర్యటనను చాలా ముఖ్యమైనదిగా అభివర్ణించారు. రక్షణ, ఇంధనం, రూపాయి-రూబుల్ వాణిజ్యం,

ఆంక్షలను ఎదుర్కోవడం వంటి అనేక వ్యూహాత్మక అంశాలపై చర్చలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక దౌత్యం ద్వారా పశ్చిమ దేశాల నుంచి దూరం జరగకుండానే భారత్, రష్యాను దగ్గరగా ఉంచుకోవాలని కోరుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నికయ్యారు?

2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అధ్యక్షుడయ్యారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్రిస్మస్ ఈవ్ సందేశంలో డెమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు…

క్రిస్మస్ ఈవ్ సందేశంలో డెమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు…

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు
0:11

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

📢 For Advertisement Booking: 98481 12870