Latest Telugu News: India-Russia: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

భారత పర్యటన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ప్రపంచ రాజకీయాలు, కూటములపై ఆయన కీలక కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యురోపియన్ యూనియన్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల రాజకీయ, ఆర్థిక వేదిక అయిన గ్రూప్ ఆఫ్ సెవెన్- జీ7పై కూడా పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. రష్యా జీ7లో చేరడాన్ని పరిశీలిస్తోందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర … Continue reading Latest Telugu News: India-Russia: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్