हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Plane Crash: విమాన ప్రమాదం.. చెట్టుకింద నిద్రిస్తున్న చిన్నారి మృతి

Shobha Rani
Plane Crash: విమాన ప్రమాదం.. చెట్టుకింద నిద్రిస్తున్న చిన్నారి మృతి

అహ్మదాబాద్‌(Ahmedabad)లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్-లండన్ విమానం అగ్నిగోళంగా మారి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో దాదాపు అందరూ మరణించగా, వీరిలో టీ కొట్టు వద్ద చెట్టు కింద నిద్రిస్తున్న 14 ఏళ్ల బాలుడు ఆకాశ్ పత్నీ ఒకడు కావడం అందరినీ కలచివేస్తోంది.
టేకాఫ్ కొద్దిసేపటికే మంటలు..
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌(Ahmedabad)లోని మేఘానినగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ సమీపంలో పత్నీ కుటుంబం టీ కొట్టు నడుపుతోంది. గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం కొద్ది సేపటికే అదుపుతప్పి, మంటల్లో చిక్కుకుని హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఆ సమయంలో టీ కొట్టు దగ్గర చెట్టు కింద ఆకాశ్ పత్నీ నిద్రిస్తున్నాడు.
పెద్ద లోహపు ముక్క తలపై..
“ముందుగా ఒక పెద్ద లోహపు ముక్క ఆకాశ్ (Akash) తలపై పడింది, ఆ తర్వాత మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఆకాశ్ తల్లి సీతాబెన్ టీ తయారుచేస్తోంది. కొడుకుని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది” అని ఆకాశ్ అత్త చందాబెన్ కన్నీటిపర్యంతమయ్యారు. “ఆకాశ్ శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది అని ఆమె వివరించారు.

Flight Crash: విమాన ప్రమాదం.. చెట్టుకింద నిద్రిస్తున్న చిన్నారి మృతి
Flight Crash: విమాన ప్రమాదం.. చెట్టుకింద నిద్రిస్తున్న చిన్నారి మృతి

డెంటల్ సర్జరీ కోసం వచ్చిన కూతురు..
ఇలాంటిదే మరో హృదయ విదారక ఘటన ఆనంద్ పట్టణానికి చెందిన సురేశ్ మిస్త్రీది. ఆయన తన 21 ఏళ్ల కుమార్తె క్రీనా మిస్త్రీ మృతదేహం గుర్తింపు కోసం సివిల్ ఆసుపత్రి మార్చురీ వద్ద డీఎన్ఏ నమూనా ఇచ్చారు. క్రీనా (Krinaa) కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తూ దుర్మరణం పాలైంది.

Read Also: Ruyangsurak: విమాన ప్రమాదాల్లో బయటపడిన ఇద్దరిదీ ఒకే సీట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

📢 For Advertisement Booking: 98481 12870