हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

RCB Vs SRH: కెప్టెన్లకు స్లో ఓవర్ రేట్ పై జరిమానాలు

Shobha Rani
RCB Vs SRH: కెప్టెన్లకు స్లో ఓవర్ రేట్ పై జరిమానాలు

ఐపీఎల్‌ (Ipl)మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ ప‌టిదార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)(RCB Vs SRH) కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌లకు వారి జట్ల స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కమ్మిన్స్ జట్టు ఈ సీజన్‌లో చేసిన మొదటి నేరం కావడంతో రూ. 12 లక్షల జరిమానా విధించగా, రెండోసారి నేరం చేసిన ఆర్‌సీబీ జట్టు సార‌థి ప‌టిదార్‌కు రూ. 24 లక్షల జరిమానా వేసింది. కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన రెండవ నేరం ఇది. కాబట్టి ప‌టిదార్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ XIలోని మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించ‌డం జ‌రిగింది అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

RCB Vs SRH: కెప్టెన్లకు స్లో ఓవర్ రేట్ పై జరిమానాలు
RCB Vs SRH: కెప్టెన్లకు స్లో ఓవర్ రేట్ పై జరిమానాలు

పాటిదార్‌కు రూ. 24 లక్షలు భారీ జరిమానా
కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించిన ఐపీఎల్‌ (Ipl) ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్‌ జట్టు చేసిన మొదటి నేరం. కాబట్టి కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది అని ప్ర‌క‌టించింది. కాగా, మ్యాచ్‌లో ఆర్‌సీబీ(Rcb) కి జితేశ్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే, రెగ్యుల‌ర్ కెప్టెన్‌కే ఫైన్ వ‌ర్తించ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో ర‌జ‌త్‌కు రూ. 24ల‌క్ష‌ల భారీ జ‌రిమానా ప‌డింది. ఇక, ప్లేఆఫ్స్ బెర్త్ ఇప్పటికే ఖాయమైన ఆర్‌సీబీ… (Rcb) నిన్న‌టి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌ చేతిలో 42 పరుగుల తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రాజ‌యంతో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాన్ని రాయల్ ఛాలెంజర్స్ కోల్పోయింది. ప్ర‌స్తుతం ఆర్‌సీబీ (Rcb) 17 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ (18 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (17 పాయింట్లు) తర్వాత మూడవ స్థానానికి పడిపోయింది. నెట్‌ రన్ రేట్ (NRR) కూడా గణనీయంగా తగ్గింది. RCB, SRH (RCB Vs SRH) వంటి టాప్ జట్లు కూడా స్లో ఓవర్ రేట్ జరిమానాలకు గురవడమే, ఐపీఎల్‌లో నియమాల పట్ల బీసీసీఐ ఎంత కఠినంగా ఉంది అన్నదానికి ఉదాహరణ. రానున్న ప్లేఆఫ్ మ్యాచ్‌లు మరింత గట్టిగా పర్యవేక్షించబడే అవకాశం ఉంది.

Read Also: Sports: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించిన గంభీర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

📢 For Advertisement Booking: 98481 12870