हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pavel Durov: పెళ్లి కాకపోయినా నాకు 100 మంది పిల్లలున్నారు.. టెలిగ్రామ్ CEO సంచలన వ్యాఖ్యలు

Anusha
Pavel Durov: పెళ్లి కాకపోయినా నాకు 100 మంది పిల్లలున్నారు.. టెలిగ్రామ్ CEO సంచలన వ్యాఖ్యలు

డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తనకు ఇంకా పెళ్లి కాకపోయినప్పటికీ 100 మందికి పైగా సంతానం ఉన్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా తనకు ముగ్గురు ప్రియురాళ్లు ఉండగా వారికి ఆరుగురు పిల్లలు ఉన్నారని, అలాగే తాను వీర్యదానం చేయడం వల్ల పుట్టిన మరో 100 మంది పిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే తన 20 బిలియన్ డాలర్ల (billion dollars) సంపదను సొంత పిల్లలతో పాటు బయోలాజికల్ సంతానానినికి కూడా పంచేస్తానంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వీలునామా కూడా రాసినట్లు చెప్పారు. ఈ అసాధారణ నిర్ణయం టెక్ ప్రపంచంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

లాభాపేక్ష లేని సంస్థ

పావెల్ దురోవ్ తన 40వ ఏటనే వీలునామా రాయడానికి గల కారణాలను కూడా వివరించారు. స్వేచ్ఛలను పరిరక్షించే తన పనిలో ప్రమాదాలు ఉన్నాయని, శక్తివంతమైన దేశాలతో సహా చాలా మంది శత్రువులు తనకు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను రక్షించుకోవడానికి, టెలిగ్రామ్ (Telegram) తన విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన తర్వాత టెలిగ్రామ్‌ను ఒక లాభాపేక్ష లేని సంస్థ (నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్) అని, అది గోప్యత,భావప్రకటనా స్వేచ్ఛ వంటి తన విలువలను కొనసాగిస్తుందని దురోవ్ స్పష్టం చేశారు.దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక స్నేహితుడికి సహాయం చేయడానికి దురోవ్ స్పెర్మ్ డొనేషన్ చేయడం ప్రారంభించారు. దీని ఫలితంగా 12 దేశాలలో 100 మందికి పైగా పిల్లలు జన్మించారు. ఇక తనకు మొత్తంగా ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉండగా వారందరికీ పిల్లలు ఉన్నారు.

Pavel Durov: పెళ్లి కాకపోయినా నాకు 100 మంది పిల్లలున్నారు.. టెలిగ్రామ్ CEO సంచలన వ్యాఖ్యలు
Pavel Durov

సంపద అందుబాటులో

ఇలా ఆరుగురు సంతానం సొంత పిల్లలు కాగా, 100 మందికి బయోలాజికల్ తండ్రి (Biological Father) అయ్యారు. ఈక్రమంలోనే తన సొంత పిల్లలతో పాటు స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించిన పిల్లలు అందరినీ సమానంగా చూస్తానని దురోవ్ (Pavel Durov) నొక్కి చెప్పారు. తన మరణానంతరం వారందరూ ఐక్యంగా ఉంటారని ఆశిస్తున్నానని తెలిపారు.దురోవ్ తన వీలునామాలో మరో ముఖ్యమైన షరతు కూడా పెట్టారు. తన పిల్లలకు 30 సంవత్సరాల పాటు తన సంపద అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. వారు స్వతంత్రంగా జీవించాలని, సొంత మార్గాలను ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా తన పిల్లలు కష్టపడి తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. టెక్ ప్రపంచంలో ఒక విజేతగా, అలాగే వ్యక్తిగత జీవితంలో ఒక వినూత్న ఆలోచనాపరుడిగా పావెల్ దురోవ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Read Also: Donald Trump : ఇరాన్‌పై రెండు వారాల్లో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం: వైట్‌హౌస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

📢 For Advertisement Booking: 98481 12870