📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

POK: భారతదేశంపై విషం కక్కుతూనే… ఆక్రమిత కశ్మీర్‌లో ఆస్తులు అమ్మకానికి పెట్టిన పాక్!

Author Icon By Vanipushpa
Updated: July 2, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్(Pakistan) ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం అప్పల ఊబిలో కూరుకుపోయింది. జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు చెక్ పడింది. ఇండియా(India)కు వ్యతిరేకంగా పని చేయడానికి కూడా అక్కడి స్థానికులు ముందుకు రావడం లేదు. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(Kashmir)లో భూములు, ఆస్తులు అమ్మకం పెట్టడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్(Asim Munir) జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)పై భారతదేశంపై విషం కక్కుతున్నాడు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు అమరవీరుల హోదా ఇచ్చిన మునీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను నిర్వహించలేకపోతున్నాడు. కానీ కాశ్మీర్‌పై జులుం కక్కుతున్నాడు.

POK: భారతదేశంపై విషం కక్కుతూనే… ఆక్రమిత కశ్మీర్‌లో ఆస్తులు అమ్మకానికి పెట్టిన పాక్!

రాజా హరిసింగ్‌ ఆస్తులు – చరిత్రలో విలువైనవే

కొన్ని జాతీయ మీడియాలకు అందిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ POKలోని రాజా హరిసింగ్ ఆస్తులను అమ్మకానికి పెడుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆస్తులు అమ్మి ఈ దేశానికి ఉన్న అప్పులను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ఆస్తులను అమ్మడం ప్రారంభించింది. ఈ ఆస్తులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్, సియాల్‌కోట్, రావల్పిండి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో విక్రయించారు. POKలోని మైన్స్, భూములు లాహోర్, రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా వరకు విస్తరించి ఉన్నాయి. విభజనకు ముందు, జమ్మూ కాశ్మీర్ స్వదేశీ సంస్థానాన్ని పాలించే రాజా హరిసింగ్ ఆస్తి. పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్‌కోట్, రావల్పిండి, జీలం, షేక్‌పురా, ఖైబర్ పఖ్తుంఖ్వా అంతటా ఇది విస్తరించి ఉంది.

అసిమ్ మునీర్ వ్యాఖ్యలు – ఉగ్రవాదులకు అమరవీరుల హోదా

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉగ్రవాదులను అమరవీరులుగా పరిగణిస్తూ భారత్‌పై వ్యాఖ్యలు చేస్తుండటం విమర్శలకు గురవుతోంది. కానీ తాను నిర్వహించలేని POKపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని భారత మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. 1961లో పాకిస్తాన్ POK ఆస్తులను సక్రమంగా నిర్వహించడానికి ఒక ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ భారీగా అప్పుల భారంతో కుంగిపోయింది. షాబాజ్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి, చైనా, నుంచి బిలియన్ డాలర్ల రుణాలు తీసుకుంది.

Read Also: Top Billionaires : న్యూయార్క్ లో టాప్ బిలియనీర్స్

#telugu News Ap News in Telugu Asim Munir on Kashmir Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan China loan Pakistan debt crisis Pakistan economic crisis Pakistan IMF loan Pakistan Raja Hari Singh assets Pakistan selling Kashmir properties Paper Telugu News POK land for sale POK property auction POK real estate sale Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.