📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Pakistan: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

Author Icon By Vanipushpa
Updated: July 2, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

11 మందికి గాయాలు

పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఖైంబర్‌ పంఖ్త్వాలో కారులో బాంబు పేలడంతో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ మృతుల్లో పోలీస్ కమిషనర్ ఉన్నట్లు కూడా సమాచారం. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Pakistan: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

గాయపడినవారికి చికిత్స
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యవసర చికిత్స కోసం వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇలాంటి ఘటనలకు ఉగ్రవాద సంఘటనల సంబంధం ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గతంలో కూడా ఖైబర్ ప్రాంతం ఉగ్ర దాడులకు గురైన చరిత్ర ఉంది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
వీడియో ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Trump: ట్రంప్‌ విజ్ఞప్తి – హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించాలి

#telugu News Ap News in Telugu bomb blast CCTV footage bomb blast today Pakistan Breaking News in Telugu Google News in Telugu Khyber bomb victims Khyber Pakhtunkhwa explosion Latest News in Telugu Pakistan bomb blast Pakistan car bomb attack Pakistan security incident Pakistan violence news Paper Telugu News police commissioner killed Pakistan Telugu News online Telugu News Paper Telugu News Today terror attack Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.