हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Latest Telugu News: Netanyahu: బందీల విడుదలపై భావోద్వేగానికి గురైన నెతన్యాహు

Vanipushpa
Latest Telugu News: Netanyahu: బందీల విడుదలపై భావోద్వేగానికి గురైన నెతన్యాహు

గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం లో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్(Israel, Hamas) లు అంగీకరించాయి. దీనికి సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిచి పెడుతుంది. ఇజ్రాయెల్ గాజా నుంచి తన దళాలను ఉపసంహరించుకుం టుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ లు అంగీకరించినందుకు గర్వంగా ఉంది అటూ ట్రంప్ పోస్ట్ లో రాశారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తామని…అరబ్‌, ముస్లిం, ఇజ్రాయెల్‌, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజని చెప్పారు. ఈ మొత్తం జరగడానికి మాతో పాటూ కలిసి పని చేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ పోస్ట్ లో పెట్టారు.

Nvidia CEO: విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా సీఈఓ

Netanyahu: బందీల విడుదలపై భావోద్వేగానికి గురైన నెతన్యాహు
Netanyahu: బందీల విడుదలపై భావోద్వేగానికి గురైన నెతన్యాహు

ఫోన్ లో ట్రంప్ తో తన భావోద్వేగాన్ని పంచుకున్న నెతన్యాహు

అనంతరం దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఇ్రజ్రాయెల్ నైతిక, దౌత్యపరమైన విజయమంటూ ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గాజాలో హమాస్ నిర్బంధించిన వారందరినీ ఇజ్రాయెల్ స్వదేశానికి తీసుకువస్తుందని అన్నారు. తాను మొదటి నుంచి చెప్పినట్లే చేశామని…బందీలను వెనక్కు తీసుకొచ్చే వరకు, తమ లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించము అని..అన్నట్టే చేశామని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ ధృడ సంకల్నం, శక్తివంతమైన సైనిక చర్యలు…అమెరికా అధ్యక్షుడి ట్రంప్ గొప్ప ప్రయత్నాల వల్లనే ఇదంతా సాధ్యమైందని పోస్ట్ లో ఉటంకించారు. ప్రస్తుతం జరిగినది చాలా కీలకమైన మలుపని అన్నారు. ఈ విషయంలో ట్రంప్ కు తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని నెతన్యాహు రాశారు. దేవుడు అమెరికాను, ఇజ్రాయెల్ ను ఎప్పటికీ ఆశీర్వదిస్తాడని అన్నారు.

ఒకరినొకరు అభినందించుకున్న ట్రంప్ , నెతన్యాహు

నెతన్యాహు తన ఉద్వేగాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కూడా పంచుకున్నారని తెలుస్తోంది. నెతన్యాహు ఫోన్ కాల్ చేశారని ప్రీమియర్ కార్యాలయం తెలిపింది. దాంతో పాటూ తమ పార్లమెంటులో మాట్లాడడానికి ఆయన ట్రంప్ ను ఆహ్వానించారని చెప్పింది. బందీలందరినీ విడుదల చేయడానికి ఒప్పందంపై సంతకం చేయడంలో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ, చాలా భావోద్వేగ, హృదయపూర్వక సంభాషణ చేశారని.. నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ కృషి, ప్రపంచ నాయకత్వాన్ని నెతన్యాహు..ప్రధాని దృఢమైన నాయకత్వం, ఆయన తీసుకున్న చర్యలను ట్రంప్ ప్రశంసించుకున్నారని చెప్పింది.

హమాస్ ఇజ్రాయెల్‌లో ఉందా?
HAMAS బలం గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. HAMAS ఇజ్ అల్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ అని పిలువబడే సైనిక విభాగాన్ని కలిగి ఉంది, ఇది 1990ల నుండి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా భూభాగాలు రెండింటిలోనూ అనేక ఇజ్రాయెల్ వ్యతిరేక దాడులను నిర్వహించింది.

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఎందుకు పోరాడుతున్నాయి?
పాలస్తీనియన్లు చారిత్రాత్మక పాలస్తీనాలోని కనీసం ఒక ప్రాంతంలోనైనా తమ స్వంత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ తన సొంత సరిహద్దుల రక్షణ, వెస్ట్ బ్యాంక్ పై నియంత్రణ, గాజా స్ట్రిప్ పై ఈజిప్టు-ఇజ్రాయెల్ దిగ్బంధనం మరియు పాలస్తీనా అంతర్గత రాజకీయాలు ప్రస్తుతం పాలస్తీనియన్ల లక్ష్యాన్ని చేరుకోలేకుండా చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
0:05

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

📢 For Advertisement Booking: 98481 12870