हिन्दी | Epaper
దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Mitchell Starc: WTC ఫైనల్ లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్

Anusha
Mitchell Starc: WTC ఫైనల్ లో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా టెయిలెండర్లు మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ అద్భుత ప్రదర్శన చేశారు.ఐసీసీ ఫైనల్స్‌ చరిత్రలోనే 10వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా మిచెల్ స్టార్క్(136 బంతుల్లో 5 ఫోర్లతో 58), జోష్ హజెల్‌వుడ్ (Josh Hazlewood) (53 బంతుల్లో 2 ఫోర్లతో 17)లు 10వ వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ 50 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశారు. ఆస్ట్రేలియా జోడీ డెన్నిస్ లిల్లే, జెఫ్ థామ్సన్ 1975 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్‌పై 10 వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఇప్పటి వరకు ఐసీసీ ఫైనల్స్‌లో 10వ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. తాజాగా ఈ రికార్డ్‌ను స్టార్క్-జోష్ హజెల్ వుడ్ అధిగమించారు.

వన్డే ప్రపంచకప్

ఐసీసీ ఫైనల్స్‌లో 10వ వికెట్‌కు నమోదైన భాగస్వామ్యాలు,59- మిచెల్ స్టార్క్-జోష్ హజెల్‌వుడ్, డబ్ల్యూటీసీ 2025,41-డెన్నిస్ లిల్లీ-జెఫ్ థామన్సన్-వన్డే ప్రపంచకప్ 1975 ఫైనల్22-సయ్యద్ కిర్మాణి-బల్విందర్ సంధు, వన్డే ప్రపంచకప్ 1983 ఫైనల్,తాజా ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ మరో రికార్డ్‌ అందుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి టెస్ట్ క్రికెట్‌లో 10వ వికెట్‌కు మూడు 50 ప్లస్ పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేశారు. ఈ క్రమంలో వారు న్యూజిలాండ్‌కు చెందిన బీజే వాట్లింగ్, ట్రెంట్ బౌల్ట్ రికార్డ్‌ను సమం చేశారు.

ఓవర్‌నైట్ స్కోర్‌

టెస్ట్‌ల్లో 10వ వికెట్‌కు అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీలు వీరే,3 – మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్,3 – బీజే వాట్లింగ్, ట్రెంట్ బౌల్ట్,2 – సిడ్నీ కాలావే, ఆల్బర్ట్ ట్రాట్,2 – అలాన్ డొనాల్డ్, షాన్ పొలాక్,2 – పాల్ అల్లొట్, బాబ్ విల్లిస్,2 – టెర్రీ ఆల్డర్‌మాన్, జియోఫ్ లాసన్,2 – జానీ బెయిర్‌స్టో, జేమ్స్ అండర్సన్,2 – మురళీధరన్, చమిందా వాస్,2 – జాసన్ గిలెస్పీ, గ్లెన్ మెక్‌గ్రాత్.144/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మిచెల్ స్టార్క్ (Mitchell Starc) – జోష్ హజెల్ వుడ్ భాగస్వామ్యంతో రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. దాంతో సౌతాఫ్రికా ముందు 282 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

Mitchell Starc: WTC ఫైనల్ లో  చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్
Mitchell Starc

కెప్టెన్ టెంబా

అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సౌతాఫ్రికా (South Africa) నిలకడగా ఆడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్క్‌రమ్(81 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ టెంబా బవుమా(48 బ్యాటింగ్) ఉన్నారు. ర్యాన్ రికల్టన్(6), వియాన్ మల్డర్(27) నిరాశపరిచారు. సౌతాఫ్రికా విజయానికి 109 పరుగులు అవసరం కాగా ఆసీస్ విజయానికి 8 వికెట్లు కావాలి.

స్కోర్లు

ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్,సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్,ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్,సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 42 ఓవర్లలో 173/2.

Read Also: Ahmedabad Plane Crash: ప్రమాద మృతులకు నివాళి అర్పించిన టీమిండియా, ఆసీస్ జట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ భద్రతకు పాకిస్తాన్ అండ, భారత్‌కి స్పష్టమైన సంకేతం

బంగ్లాదేశ్ భద్రతకు పాకిస్తాన్ అండ, భారత్‌కి స్పష్టమైన సంకేతం

హిందువులపై దాడులను ఖండించిన భారత్

హిందువులపై దాడులను ఖండించిన భారత్

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం
0:25

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్
0:41

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

📢 For Advertisement Booking: 98481 12870