हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Helicopter crash: శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ కూలిన ఘ‌ట‌న – ఆరుగురు సైనికుల మృతి

Sudha
Helicopter crash: శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ కూలిన ఘ‌ట‌న – ఆరుగురు సైనికుల మృతి

శ్రీలంక‌లో సైనిక హెలికాప్ట‌ర్ (Helicopter)కూలింది. ఓ రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. శిక్ష‌ణ విన్యాసాల స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు తెలుస్తోంది.

Helicopter crash: శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ కూలిన ఘ‌ట‌న – ఆరుగురు సైనికుల మృతి
Helicopter crash

శ్రీలంక‌లో (Sri Lanka) సైనిక హెలికాప్ట‌ర్ కూలింది(Helicopter crash). ఓ రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌డురు ఓయా అనే సెంట్ర‌ల్ ప్రాంతంలో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ ద‌ళానికి చెందిన బెల్ 212 హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ పేర్కొన్న‌ది. ఆర్మీ స్పెష‌ల్ ఫోర్సెస్ బ్రిగేడ్ పాసింగ్ ఔట్ ప‌రేడ్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఈ హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో ఇద్ద‌రు ఎయిర్ ఫోర్స్‌, న‌లుగురు ప్ర‌త్యేక ద‌ళ సైనికాధికారులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు 9 మంది స‌భ్యుల‌తో శ్రీలంక వైమానిక ద‌ళం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
శిక్షణ సమయంలో ప్రమాదం
ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారు హెలికాప్టర్‌ లో శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో దర్యాప్తుని ప్రకటించారు.
హెలికాప్టర్ శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తిందా? లేక వాతావరణ ప్రభావమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : Pakistan : పాకిస్తాన్ విరుచుకుపడడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870