📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Happy Tour: హ్యాపీగా సమ్మర్ టూర్ కు వెళదామా

Author Icon By Vanipushpa
Updated: May 13, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేసవి సెలవుల్లో చాలా మంది రకరకాల టూర్లు ప్లాన్ చేస్తుంటారు. కానీ వచ్చినా చిక్కుల్లా ఏ సమాన్లు తీసుకెళాల్లో అర్థం కాకపోవడమే. ఎన్ని వస్తువులు తీసుకున్నా ఏదో ఒక్కటి తక్కువ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. దీంతో చాలా మంది దొరికిందల్లా బ్యాగుల్లో సర్దేస్తుంటారు. ఆ సమయంలో బాగానే అనిపించిన తీసుకెళ్లేటప్పుడు, తిరిగి తీసుకొచ్చేటప్పుడు సమస్యగా ఉంటుంది. అయితే, ఇలాంటి ఇబ్బందులు లేకుండా ‘ఫ్లయింగ్ నేకెడ్’ పద్ధతిని ప్రయత్నించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Happy Tour: హ్యాపీగా సమ్మర్ టూర్ కు వెళదామా

‘ఫ్లయింగ్ నేకెడ్’
అసలు ఈ ‘ఫ్లయింగ్ నేకెడ్’ ట్రెండ్ అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? లగేజీ మోసుకెళ్లడం, తీసుకురావడమనే ప్రహసనాన్ని సులభం చేయడమే ఈ ట్రెండ్. సింపుల్​గా చెప్పాలంటే ‘మినిమలిస్ట్ ట్రావెల్ కాన్సెప్ట్’ అన్నమాట. బస్సుల్లో, కార్లల్లో ఇబ్బందిగా లగేజీని తీసుకెళ్లడం, విమాన ప్రయాణాల్లో సూట్​కేసుల కోసం ఎదురుచూడడం, వాటికి కట్టే ఛార్జీలు వంటి బెడద అనేది ఈ కాన్సెప్ట్​లో ఉండదు. ఈ ట్రెండ్​లో మూడు కేటగిరీలు ఉన్నాయి.

టోటల్లీ బేర్
ఇందులో వీలైనంత తక్కువ మొత్తంలో వెంట తీసుకెళ్లే వస్తువులు ఉంటాయి. అంటే వేసుకునే దుస్తులు, పర్సు, ఫోన్, ఛార్జర్. ఈ వస్తువులతో టూర్ ఎలా అంటారా? వెళ్లిన ప్రదేశంలో కావాల్సినవి యూజ్ అండ్ త్రో వస్తువులను కొనుగోలు చేయడమే! మరీ వీటి వల్ల పర్యావరణానికి హాని అన్న వాదనలూ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఒకటి, రెండు రోజుల టూర్​కి ఈ పద్ధతి ఫాలో అయితే సరిపోతుందని అంటున్నారు.
పాకెట్ పీపుల్
లగేజీ తక్కువగా ఉంటే మేలే కానీ ఎప్పుడేం అవసరమైస్తుందో తెలియదు కదా! అయితే ఇలాంటి వారికోసమే కార్గో ప్యాంట్లు. అమ్మాయి ఎక్కువగా ఇష్టపడేది ఇది. అయితే ప్యాంట్​కు ఎక్కువ జేబులు ఉన్నది తీసుకోండి. వాటిల్లో స్నాక్స్, హెడ్​సెట్, సాక్సులు, మేకప్​కిట్ ఇలా వీలైనన్ని పెట్టుకోండి. మరీ కావాలంటే జాకెట్స్, హుడీలనీ వినియోగించుకోవచ్చు. దీంతో మీకు అవసరమైన వస్తువులు మీ చేతికి అందుబాటులో ఉంటాయి. ఈ పద్ధతి మీకు కొన్నిరోజులే సాయపడుతుందని సలహా ఇస్తున్నారు.
డెలివరీ క్రూ
మీ వస్తువులన్నీ మీతో ఉండాలి. కానీ అవి మీకు భారమవొద్దు అనుకున్న వాళ్లు లగేజీని ముందుగా డెలివరీ పంపండి. దీంతో మీరు ఎలాంటి భారం లేకుండా హాయిగా వెళ్లి రావొచ్చు. మీరు అనుకున్నట్లే మీ వస్తువులు మీతోనే ఉంటాయి. కానీ దీనికోసం కొంత డబ్బునీ వెచ్చించాలి. కొంత ప్లానింగ్ కావాలి. ఈ ‘ఫ్లయింగ్ నేకెడ్’ చూసి కొందరు వావ్ అంటుంటే మరికొందరు మాత్రం ఆ తర్వాత పడే ఇబ్బందులను ఆలోచింది కంగారు పడుతున్నారు. సాధ్యాసాధ్యాలు పక్కనపెడితే లగేజీ లేని ప్రయాణం మాత్రం ఎంత హాయిగా ఉంటుందో? ఈ సారి మీరు టూర్​కి వెళ్లితే ఇలా ప్రయత్నించి చూస్తారా?

Read Also: A huge blow for Azhar : మసూద్ అజార్‌కు భారీ నజరానా ప్రకటించిన పాక్ ప్రభుత్వం!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Let's go on a happy summer tour. Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.