📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Satya Nadella: 6 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌(Microsoft)లో ఇటీవలి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియపై ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella) కీలక వ్యాఖ్యలు చేశారు. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపు చేపట్టింది వారి పనితీరు ఆధారంగా కాదని, సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో నాదెళ్ల ఈ విషయాలను వెల్లడించినట్లు ఓ కథనం పేర్కొంది.

Satya Nadella: 6 వేల మంది ఉద్యోగుల తొలగింపు..

6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న మైక్రోసాఫ్ట్
సుమారు 6,000 మంది ఉద్యోగులను, అంటే సంస్థలోని మొత్తం ఉద్యోగులలో దాదాపు 3 శాతం మందిని తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ కొన్ని వారాల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తొలగింపులు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపడం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో ఇంజనీరింగ్ ఉద్యోగాలకు కూడా మినహాయింపు లేదని ఇది సూచిస్తోంది. ఇదే సమావేశంలో, తమ కోపైలట్ ఏఐ అసిస్టెంట్లను కస్టమర్ల వర్క్‌ఫోర్స్‌లో వేగంగా విస్తరించడంపై మైక్రోసాఫ్ట్ ప్రధానంగా దృష్టి సారించిందని నాదెళ్ల నొక్కిచెప్పారు.

Read Also: Anita Anand: భారత్, కెనడాల మధ్య స్నేహ సంబంధాలపై దృష్టి

#telugu News 000 employees. Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Layoff of 6 Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.