📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

TikTok Star: లేడీ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..!

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల లేడీ టిక్‌టాక్ స్టార్(Lady TikTok Star) సానా యూసుఫ్‌(Sanaa Yusuf) సోమవారం (జూన్‌ 2) దారుణ హత్యకు గురైంది. సానా యూసుఫ్‌ను ఇస్లామాబాద్‌(Islamabad)లోని త‌న ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసులు దీన్ని ప‌రువు హ‌త్యగా భావిస్తున్నారు. పాకిస్తాన్ బ్రాడ్‌కాస్ట్‌ సమా టీవీ ప్రకారం.. కల్చర్, లైఫ్‌స్టైల్, యువత సాధికారతపై 17 ఏళ్ల సానా యూసుఫ్‌ తరచూ టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతూ ఉంటుంది. ఈ టీనేజ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసే వీడియోలు తెగ వెరల్‌ అవుతున్నాయి. అయితే సోమవారం ఓ గుర్తు తెలియ‌ని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొర‌బ‌డి తుపాకీతో షూట్ చేశాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి ప‌రార్ అయ్యాడు.

TikTok Star: లేడీ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..!

టిక్‌టాక్ వీడియోల ద్వారా పాపుల‌ర్
సనా యూసఫ్ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయి. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఆమె చాలా పాపుల‌ర్ అయ్యింది. స్థానికగా సనా సామాజిక కార్యకర్తగా కూడా వ్యవహరిస్తుంది. మహిళా హక్కులు, సంస్కృతి, విద్యా వంటి విషయాలపై తరచూ వీడియోలు చిత్రీకరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువత కోసం గట్టి గొంతుక వినిపించింది. దీంతో సనా వీడియోలు నెట్టింట తెగ పాపులర్‌ అయ్యాయి. ఇన్‌స్టాలో ఆమెకు 5 లక్షలకుపైగా ఫాలోవర్ల ఉన్నారు. సనా ప్రస్తుతం మెడిసిన్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుంది. చూసేందుకు సనా పాక్‌ నటి హనియా ఆమిర్‌ను పోలి ఉంటుంది.

Read Also: Chikkaballapur Molvi: మసీదు ప్రాంగణంలో ఆరేళ్ల బాలికపై

#telugu News Ap News in Telugu Breaking News in Telugu brutally murdered..! Google News in Telugu Lady TikTok star Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.