हिन्दी | Epaper
సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Jeffrey Epstein Case: ట్రంప్ మంచోడు.. 30,000 పేజీలను విడుదల చేసిన న్యాయశాఖ

Rajitha
Jeffrey Epstein Case: ట్రంప్ మంచోడు.. 30,000 పేజీలను విడుదల చేసిన న్యాయశాఖ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఏవిధంగానైనా గద్దె దించడానికి ప్రతిపక్షాలు యత్నిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రెండవసారి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఆయన ఘనతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంది. ఇందులో జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం ఒకటి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. అమెరికా అంతటా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విచారణకు సంబంధించిన అమెరికా న్యాయశాఖ దాదాపు 30,000 పేజీల డాక్యుమెంట్స్ విడుదల చేసింది. అయితే, ఈ పత్రాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (TRump) పై ఉన్న ఆరోపణలు అవాస్తవమని న్యాయశాఖ స్పష్టం చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Read also: Blue Bird Block-2: ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అబద్ధపు ఆరోపణలు

30వేల పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ జుడిషియల్ డిపార్ట్ మెంట్ సోషల్ మీడియాలో ఓ వివరణ ఇచ్చింది. అందులో ‘ఈ పైల్స్ లో కొన్ని డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అబద్ధపు ఆరోపణలు ఉన్నాయి. ఇవి 2020 ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ఎఫ్ బిఐకి అందిన సమాచారం. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పు అని వాటిలో కనీసం నిజం ఎంత ఉన్నా..అవి ఎప్పుడో ట్రంప్ పై ఆయుధాలుగా ఉపయోగపడేవి, పారదర్శకత కోసం చట్టప్రకారం ఈ పత్రాలను యథాతథంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అనవసర రాద్దాంతరం చేస్తున్న డెమోక్రాట్లు: ట్రంప్

ఈ పత్రాల విడుదల అమెరికా రాజకీయాల్లో వేడిని పెంచింది. అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. ‘తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. రిపబ్లికన్ పార్టీ సాధిస్తున్న విజయాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డెమోక్రాట్లు ఈ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఈ ఫైల్స్ లో మరిన్ని కీలక విషయాలను ఎడిట్ చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తానికి, ఎప్లిన్ ఫైల్స్ విడుదల ద్వారా అమెరికా ప్రభుత్వం పారదర్శకతను చాటుకోవాలని చూస్తున్నప్పటికీ, ట్రంప్పేరు చుట్టూ తిరుగుతున్న వివాదాలు మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. ఎప్ స్టీన్ మరణించిన తర్వాత రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలో ట్రంప్ పేరును ప్రస్తావించారు. అయితే ఆ లేఖలో హ్యాండ్ రైటింగ్ ఎప్ స్టీన్ది కాదని, అదిపూర్తిగా నకిలీ అని ఎఫ్ బీఐ తేల్చి చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

జర్మనీలో భారతీయ ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసా రద్దు

జర్మనీలో భారతీయ ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసా రద్దు

ప్రజల సంక్షేమం కోసం షిర్డిసాయిని ప్రార్థించా: నారా లోకేష్

ప్రజల సంక్షేమం కోసం షిర్డిసాయిని ప్రార్థించా: నారా లోకేష్

బంగ్లాలో మరో దారుణం.. హిందూ ఆటో డ్రైవరును చంపేశారు !

బంగ్లాలో మరో దారుణం.. హిందూ ఆటో డ్రైవరును చంపేశారు !

రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

📢 For Advertisement Booking: 98481 12870