America: హెచ్-1బి వీసాలపై లాటరీ విధానం రద్దు

అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈఏడాది జనవరిలో రెండోసారి అధికారంలో వచ్చారు. తన దేశపౌరులకే మొదటి ప్రాధాన్యత అంటూ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నవిధంగానే ట్రంప్ అమెరికా పౌరులకు ఉద్యోగాల కల్పనక కృషి చేస్తున్నారు. దీంతో వలసవాదులపై కఠిన చర్యలకుదిగారు. వీసా గడువు ముగిసిపోయి, అక్రమంగా ఉంటున్నవారిని బలవంతంగా వెనక్కి పంపిస్తున్న విషయం విధితమే. అంతటితో ఆగకుండా విదేశీయుల రాకను భారీసంఖ్యలో తగ్గించే ప్రయత్నంలో సక్సెస్ పొందుతున్నారు. కఠిన వీసా నిబంధనల వల్ల విదేశీయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. … Continue reading America: హెచ్-1బి వీసాలపై లాటరీ విధానం రద్దు