हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Israel: 200 యుద్ధ విమానాల వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయిల్

Vanipushpa
Israel: 200 యుద్ధ విమానాల వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయిల్

ఇజ్రాయిల్‌పై ప్ర‌తీకార దాడికి దిగింది ఇరాన్‌. సుమారు వంద డ్రోన్ల‌తో ఇరాన్(Iran Drones) అటాక్ చేసిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఆ దాడుల‌ను తిప్పికొట్టేందుకు స‌న్న‌ద్దం అయిన‌ట్లు ఇజ్రాయిల్ తెలిపింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఆక‌స్మిక దాడికి పాల్ప‌డింది. అణ్వాయుధ కేంద్రాలు, అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను, సీనియ‌ర్ మిలిట‌రీ వ్య‌క్తుల‌ను ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. అయితే త‌మ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిన‌ట్లు ఇజ్రాయిల్ వెల్ల‌డించింది. అణ్వాయుధుల‌ను ఇరాన్ డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది.

ఇరాన్‌పై జ‌రిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు
ఇజ్రాయిల్ వైమానిక ద‌ళానికి(Israel Air Force) చెందిన యుద్ధ విమానాల వీడియోను ఐడీఎఫ్ రిలీజ్ చేసింది. ఇరాన్‌పై జ‌రిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్న‌ట్లు ఇజ్రాయిల్ మిలిట‌రీ చెప్పింది. ఆ ఫైట‌ర్ విమానాలు సుమారు 330 బాంబుల‌ను జార విడిచాయి. సుమారు వంద ప్ర‌దేశాల్లో వాటిని పేల్చిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ విమానాల‌కు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఇరాన్ ప్ర‌యోగించిన డ్రోన్లు ఇజ్రాయిల్‌కు చేరుకునేందుకు కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ది.

అంతర్జాతీయంగా ఆందోళన
యుద్ధానికి దారితీయకూడదన్న విశ్వదేశాల ఆశ
ఈ దాడులతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది. ఇది పరిసర ప్రాంతాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, ఇరువైపులా సంయమనం పాటించాలని కోరుతోంది. ఈ పరిణామాలపై అమెరికా తక్షణమే స్పందించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన చేస్తూ, “ఈ దాడుల్లో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదు. ఇది పూర్తిగా ఇజ్రాయెల్ తీసుకున్న చర్య,” అని తెలిపారు. తమ దృష్టి ప్రధానంగా అక్కడ ఉన్న అమెరికన్ దళాల భద్రతపైనే ఉందని పేర్కొన్నారు.

Read Also: Natanz Nuclear Site: న‌టాంజ్ అణుశుద్దిక‌ర‌ణ కేంద్రంపై ఇజ్రాయిల్ అటాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870