📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Israel: ఇజ్రాయెల్ భీకర దాడులు: హెజ్‌బొల్లా బేస్‌లపై బాంబులు

Author Icon By Vanipushpa
Updated: June 28, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాల్పుల విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, ఇజ్రాయెల్-హమాస్-హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ శుక్రవారం హెజ్‌బొల్లా స్థావరాలపై భారీ బాంబుల దాడులకు దిగింది.
బంకర్ బస్టర్ బాంబులతో భూగర్భ స్థావరాలపై దాడి
ఈ దాడులు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా భూగర్భ బేస్‌లపై చోటుచేసుకున్నాయి.
ఇజ్రాయెల్ వర్గాలు తెలిపిన ప్రకారం, కీలక ఆయుధ నిల్వలపై ఈ దాడులు జరిగినట్లు ప్రకటించాయి. బంకర్ బస్టర్ బాంబులు వాడటంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయని లెబనాన్ మీడియా వెల్లడించింది.

Israel: ఇజ్రాయెల్ భీకర దాడులు: హెజ్‌బొల్లా బేస్‌లపై బాంబులు

మృతి, గాయాల సమాచారం
ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, 11 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.
కార్యాచరణల వల్ల శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చని భావించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
???????? కాల్పుల విరమణ ఒప్పందం – కొనసాగుతున్న ఉల్లంఘనలు
గతేడాది నవంబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ – హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. హమాస్‌కు మద్దితిస్తూ హెజ్‌బొల్లా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ హెజ్‌బొల్లాపై దాడులకు దిగింది. ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
అయితే, హమాస్‌కు మద్దతు ఇచ్చే హెజ్‌బొల్లా తరచూ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుండడంతో,
ఇజ్రాయెల్ ప్రత్యుత్తరంగా ఈ దాడులకు పాల్పడినట్టు వెల్లడించింది.
హెజ్‌బొల్లా స్థావరాల నాశనం – భద్రతా పరిస్థితులపై ఆందోళన
ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన పలు శిబిరాలు, ఆయుధ నిల్వలు నాశనం అయినట్లు వెల్లడించబడింది. ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

Read Also: Pakistan: పాకిస్థాన్‌లో పెను వరదల తాకిడి: ఒకే కుటుంబంలో 18 మంది గల్లంతు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu bunker buster bombs Google News in Telugu hezbollah bunker bomb hezbollah news israel air raids Israel Airstrike israel airstrike news israel defense forces israel hamas hezbollah israel hezbollah attack israel hezbollah conflict israel iran news israel latest news israel lebanon airstrikes israel military operation israel retaliation attack israel strikes hezbollah bases Latest News in Telugu lebanon israel tension middle east conflict Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.