हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Iran: ట్రంప్‌ని పిచ్చోడిని చేసిన ఇరాన్

Vanipushpa
Iran: ట్రంప్‌ని పిచ్చోడిని చేసిన ఇరాన్

ఇరాన్‌లోని ప్రముఖ అణు కేంద్రాలైన నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్‌లపై అమెరికా వైమానిక దాడులు జరిపినట్టు మూడు రోజుల క్రితం ట్రంప్ ఘనంగా ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రకటించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన US ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం ఈ దాడుల్లో గణనీయమైన నష్టం సంభవించలేదు.
ట్రంప్ ప్రకటనలతో విరుద్ధంగా ఇంటెలిజెన్స్ నివేదిక
ట్రంప్ చెప్పినట్లుగా అణు కేంద్రాలు పూర్తిగా నాశనం కాలేదు. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలను కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ విడుదల చేసింది. ఈ ఘటన ట్రంప్ స్థాయిలో చేసిన ప్రకటనల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది.

Iran: ట్రంప్‌ని పిచ్చోడిని చేసిన ఇరాన్
Iran: ట్రంప్‌ని పిచ్చోడిని చేసిన ఇరాన్

దాడులకు ముందే 400 కిలోల యురేనియం తరలింపు
అమెరికా దాడులకు ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా 400 కిలోల యురేనియంను రహస్య ప్రదేశాలకు తరలించినట్లు సమాచారం. ఇది దాదాపు 10 అణు బాంబులు తయారీకి సరిపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దాడులకు ముందే ఇరాన్ ముందుజాగ్రత్తలు తీసుకుంది.
యుద్ధం ముగిసిన వెంటనే అణుశక్తిపై దృష్టి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగియగానే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తిరిగి ప్రారంభించనుందని అధికారికంగా ప్రకటించింది. అమెరికా హెచ్చరికలకూ, ట్రంప్ వార్నింగ్లకూ అసలు విలువ ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

వైట్ హౌస్ ఆగ్రహం: ట్రంప్‌ను టార్గెట్ చేస్తున్నారా?
ఇంటెలిజెన్స్ రిపోర్టుల లీక్‌పై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్‌ను కించపరిచే ఉద్దేశంతోనే ఈ నివేదికలు లీక్ అవుతున్నాయని ఆరోపించింది. నిజంగా నివేదికలు లీక్ చేయడమే తప్పా? లేదా ట్రంప్ వైఫల్యాన్ని కప్పిపుచ్చే యత్నమా? అనే సందేహాలు వ్యాప్తిలో ఉన్నాయి.
శాంతి చర్చలు కంటే వ్యూహాత్మక ఆటలు?
ఇరాన్-American సంబంధాల్లో ఈ తాజా పరిణామాలు శాంతి ప్రయత్నాలకంటే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇరాన్ మాటలు కాకుండా చర్యలే ముఖ్యమని ప్రపంచం చూస్తోంది.

Read Also: Axiom-4 : నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్

పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!

పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

📢 For Advertisement Booking: 98481 12870