📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Kidnap: మాలిలో భారతీయుల కిడ్నాప్‌ కలకలం

Author Icon By Vanipushpa
Updated: July 3, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాఫ్రికాలోని మాలి(Mali)లో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరుల(Indians Citizens)ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదా(Al qaeda)తో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్‌ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్‌ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం(Indian Government) ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్‌ అయిన భారతీయులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జులై 1న కొందరు ఉగ్రవాదులు మాలిలోని డైమండ్ సిమెంట్‌ ఫ్యాక్టరీపై దాడి చేశారు. జూలై 1న పశ్చిమాఫ్రికాలోని మాలి(Mali)లో తీవ్రవాదులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగారు. ఈ దాడుల్లో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులను కిడ్నాప్ చేశారు.

Kidnap: మాలిలో భారతీయుల కిడ్నాప్‌ కలకలం


జవాబుదారిగా అల్ ఖైదా అనుబంధ గ్రూప్

అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులును కిడ్నాప్ చేశారు. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నామని విదేశాంగ శాఖ తెలిసింది. కిడ్నాప్ అయిన వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అలాగే మాలిలో ఉంటున్న ఇతర భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఏదైనా అవసరం ఉంటే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. మాలిలో ఉన్న ఇతర భారతీయులను అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. కిడ్నాప్ ఘటనను సమీపంగా గమనిస్తున్నాము, డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. భద్రత చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: Pakistan : పాక్ లో మరోసారి ఉగ్రదాడి : ఐదుగురి మృతి

#telugu News african terrorism news al qaeda africa Ap News in Telugu Breaking News in Telugu diamond cement factory mali Google News in Telugu india foreign ministry response indian embassy mali indian workers kidnapped africa indians kidnapped in mali jihadist group jnim jnim hostage situation Latest News in Telugu mali terror attack Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.