हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

In-Pak War: ముందే మొదలైన భారత్-పాక్ వార్ ? ఎక్కడంటే..!

Vanipushpa
In-Pak War: ముందే మొదలైన భారత్-పాక్ వార్ ? ఎక్కడంటే..!

కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు లేకపోయినా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూనే ఉంది. మరోవైపు యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇరు దేశాల సైనికాధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య మరో యుద్దం మొదలైపోయింది. ఆన్ లైన్ లో ఇరుదేశాల్లో ప్రభుత్వ వెబ్ సైట్లు, వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల్లోని వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకుని ఆయా దేశాలతో పాటు విదేశాల నుంచి కూడా హ్యాకర్లు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీటి వివరాలను బయటపెట్టేందుకు ఇరుదేశాలూ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందే మొదలైన భారత్-పాక్ వార్ ? ఎక్కడంటే..

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ డేటాబేస్‌లు టార్గెట్
భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ హ్యాకర్లు తమ డిజిటల్ కోడ్‌లు, కమాండ్‌ను వ్యాపారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారం పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సైబర్‌స్పేస్‌లోకి వ్యాపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువైపులా గ్రూపులు హ్యాకింగ్, సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. భారతదేశ అనుకూల హ్యాక్‌టివిస్ట్ గ్రూప్ ‘ఇండియా సైబర్ ఫోర్స్’ అనేక పాకిస్తాన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ డేటాబేస్‌లను టార్గెట్ చేసుకుంది. దీనికి ముందే పాకిస్తాన్‌కు చెందిన గ్రూప్ ‘టీమ్ ఇన్సేన్ పాక్’ ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి రెచ్చగొట్టే మెసేజ్ లు పెట్టింది. గత వారంలో పాకిస్తాన్ నుండి ఇలా ఎదురైన సైబర్ దాడుల్ని తాము అడ్డుకున్నామని భారత అధికారులు చెబుతున్నారు. దీంతో అసలు యుద్దం మొదలుకాకముందే సైబర్ దాడులు తీవ్రంగా సాగుతున్నట్లు అర్ధమవుతోంది.

Read Also: Fans: క్రికెట్ చూసేందుకు వచ్చిన పాక్ అభిమానులు మిస్సింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870