📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: ఆకట్టుకుంటున్న ఏఐ రైతులా ట్రంప్..వీడియో వైరల్

Author Icon By Vanipushpa
Updated: April 19, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ రైతుగా ఉంటే ఎలా ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అగ్రరాజ్య అధినేతను ఏఐ సాంకేతికతతో వృద్ధ రైతుగా రూపొందించారు.

గ్రామంలో చెట్టు కింద స్నేహితులతో ముచ్చట్లు
ఈ వీడియోలో ఆయన సైకిల్‌పై గడ్డి మోపును పెట్టుకుని వెళుతున్నట్లు, పొలాల్లో ఆవును కట్టి తీసుకువెళుతున్నట్లు ఉంది. గ్రామంలో చెట్టు కింద స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లు, తెల్లని దుస్తుల్లో పిల్లలకు దీపావళి టపాసులు కొనిస్తున్నట్లు కూడా ఏఐ ద్వారా సృష్టించారు.
ఈ వీడియోకు నేపథ్య సంగీతంగా ‘బలగం’ చిత్రంలోని “తెల్లాతెల్లాని పాలదారలల్లే పల్లె తెల్లవారుతుంటది రా.. గుళ్లోని గంటలు కాడెట్ల మెడలోన జంటగ మోగుతు ఉంటయ్ రా” అనే పాటను జత చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఏఐ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: Donald Trump: విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Impressive AI farmer like Trump Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today video goes viral

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.