📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Musk: ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో జేడీ వాన్స్‌ను నియమించండి: ఎలాన్‌ మస్క్‌

Author Icon By Vanipushpa
Updated: June 7, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump), స్పేస్‌ ఎక్స్‌ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌(Elon Musk) మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్నది. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లుపై ట్రంప్‌(Trump)ను ఉద్దేశించి మస్క్‌ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Musk: ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో జేడీ వాన్స్‌ను నియమించండి: ఎలాన్‌

ట్రంప్‌ ప్రకటనతో టెస్లా షేర్లు 14.3 శాతం నష్టం
‘మా బడ్జెట్‌లో నిధులను, బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేయాలంటే సులభమైన మార్గం ఎలాన్‌ మస్క్‌కు ఇచ్చిన ప్రభుత్వ సబ్సిడీలను, కాంట్రాక్టులను రద్దు చేయడమే’ అంటూ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రకటనతో టెస్లా షేర్లు 14.3 శాతం నష్టపోయి, 150 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో నష్టపోవడం టెస్లా చరిత్రలో ఇదే ప్రథమం. ఇది జరిగిన కొద్ది సేపటికి ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి అభిశంసించాలంటూ మస్క్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘చూడండి.. ఎలాన్‌, నేను గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఇక ముందు ఇలాగే ఉంటామో లేదో తెలియదు’ అని ట్రంప్‌ అంటుండగానే దానికి మస్క్‌ తీవ్రంగా లైవ్‌లోనే స్పందించారు. ‘నేను లేకుంటే ట్రంప్‌ ఎన్నికల్లో ఓడిపోయేవాడు. ట్రంప్‌, ఇతర రిపబ్లికన్లకు దాదాపు 300 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాం. ఇదా కృతజ్ఞతా?’ అని మస్క్‌ ప్రశ్నించారు.

Read Also: Bangladesh Elections : వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఎన్నికలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Impeach J.D. Vance: Elon Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump and replace him

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.