📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

South Africa: దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు.. 49 మంది మృతి..!

Author Icon By Vanipushpa
Updated: June 12, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికా(South Africa) లోని తూర్పు కేప్ ప్రావిన్స్(Kep Pravence) లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు మరియు స్థానిక మీడియా ఈ సమాచారం వెల్లడించింది.
వరదల్లో స్కూల్ బస్సు కొట్టుకుపోవడం – ఆందోళన చెందుతున్న కుటుంబాలు
బస్సు గల్లంతు – బాలల సంఖ్యపై స్పష్టత లేదు
తీవ్రంగా వరదలు పోటెత్తిన సమయంలో ఒక స్కూల్ బస్సు(School Bus) కొట్టుకుపోయింది. బస్సులో ఉన్న విద్యార్థుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. బస్సు కోసం అధికారులు శోధన చర్యలు కొనసాగిస్తున్నారు. ఇది అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఆస్తి నష్టం తీవ్రంగా – ప్రజల ఇళ్లు, వ్యాపారాలు ధ్వంసం

South Africa: దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు.. 49 మంది మృతి..!

వీధివ్యాపారులకు తీవ్ర నష్టం
వర్షాలు మరియు వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వీధి వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు ఈ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
ప్రజల రక్షణ కోసం చర్యలు – అధికారుల సమీక్ష
సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు
ఉన్నతాధికారులు వరదలపై సమీక్ష నిర్వహించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే తీవ్ర చర్యలు చేపట్టారు. రహదారులు పూర్తిగా జలమయం కావడం వల్ల సహాయక చర్యలు కొంత మేరకు అంతరాయం కలుగుతున్నాయి.
తీవ్ర గాయాలతో కొందరు బాధితులు
వరదల్లో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణనష్టం మించకుండా ఉండేందుకు అధికారులు ప్రతిపదిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు భారీ వరదల కారణంగా వరదల కారణంగా ప్రజల ఆస్తులు, ఇళ్లు,భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అటు వీధివ్యాపారాలకు కూడా వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మందికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. వరదలపై సమీక్ష జరిపిన ఉన్నతాధికారులు ప్రజల్ని వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను అన్వేషిస్తున్నారు.

Read Also: Vijay Mallya: వివిధ దేశాల్లో విజయ్ మాల్యా ఆస్తులివే?

#telugu News 49 people dead..! Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Heavy rains in South Africa Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.