हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

YouTube : 11వేల యూట్యూబ్‌ చానల్స్‌ను తొలగించిన గూగుల్‌!

Sudha
YouTube : 11వేల యూట్యూబ్‌ చానల్స్‌ను తొలగించిన గూగుల్‌!

టెక్‌ దిగ్గజం గూగుల్ (Google)సోషల్ మీడియా లోతైన ప్రభావాన్ని నియంత్రించేందుకు మరో కీలక అడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా 11,000కి పైగా యూట్యూబ్ (YouTube) ఛానల్స్‌ను తొలగించినట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో చైనా, రష్యాకు చెందిన చానల్స్‌ అత్యధికంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. చైనాకు చెందిన 7,700 ఛానెల్స్‌ ఉన్నాయని తెలిపింది. ఇంగ్లిష్‌, చైనీస్‌లో ప్రసారం చేసేవి ఉన్నాయని పేర్కొంది. అసత్య ప్రచారం, అపోహలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాటిని బ్లాక్‌ చేసినట్లు చెప్పింది. భారత్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ప్రచారాలు నిర్వహిస్తూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసించే విధంగా కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. రష్యా చెందిన 2వేలకుపైగా యూట్యూబ్ (YouTube )చానల్స్‌పై వేటు వేసినట్లు పేర్కొంది.

 YouTube :  11వేల యూట్యూబ్‌ చానల్స్‌ను తొలగించిన  గూగుల్‌!
YouTube : 11వేల యూట్యూబ్‌ చానల్స్‌ను తొలగించిన గూగుల్‌!

ఆయా చానల్స్‌ నాటో, ఉక్రెయిన్‌పై విమర్శలు చేస్తూ రష్యాకు అనుకూలంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లుగా గూగుల్‌ గుర్తించింది. రష్యాలోని కొన్ని సంస్థలతో ఈ చానల్స్‌కు సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో పాటు ఇజ్రాయెల్‌, తుర్కియే, ఇరాన్, ఘానా, అజర్‌బైజాన్, రొమేనియా దేశాలకు చెందిన యూట్యూబ్‌ (YouTube )చానల్స్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగే, నిరాధార, కల్పిత కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని గూగుల్‌ తెలిపింది. ఇదిలా ఉండగా.. గూగుల్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇదే తరహా కారణాలతో దాదాపు 23వేల అకౌంట్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది.

మొదటి యూట్యూబర్ ఎవరు?

జావేద్ కరీం ఏప్రిల్ 23, 2005న, జావేద్ కరీం యూట్యూబ్ యొక్క మొట్టమొదటి వీడియోను అప్‌లోడ్ చేశాడు: శాన్ డియాగో జూలో చిత్రీకరించబడిన 17 సెకన్ల క్లిప్. ఇది ప్రపంచ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మారే దానికి నిశ్శబ్ద ప్రారంభాన్ని సూచిస్తుంది.

టాప్ 1 యూట్యూబర్ ఎవరు?

అత్యధికంగా సబ్‌స్క్రైబ్ చేయబడిన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్, దీనిని జిమ్మీ డోనాల్డ్‌సన్ అని కూడా పిలుస్తారు, దీనికి ఇన్ఫిడిజిట్ మరియు వికీపీడియా ప్రకారం 412 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మిస్టర్ బీస్ట్ ఛానెల్‌లో సవాళ్లు, విన్యాసాలు మరియు దాతృత్వం వంటి వివిధ రకాల కంటెంట్ ఉంది.

YouTube పాత పేరు ఏమిటి?

YouTube మొదట “ట్యూన్ ఇన్ హుక్ అప్” అనే వీడియో డేటింగ్ వెబ్‌సైట్‌గా రూపొందించబడింది. వినియోగదారులు తమను తాము పరిచయం చేసుకుంటూ మరియు భాగస్వామిలో వారు ఏమి కోరుకుంటున్నారో వివరించే వీడియోలను అప్‌లోడ్ చేయాలనేది దీని ఉద్దేశ్యం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Hackers: హ్యాకర్ల దెబ్బకు అంధకారంలో 700 మంది ఉద్యోగుల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!
2:16

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!

చెట్టును ఢీకొట్టి మంటల్లో దగ్ధమైన కారు
0:12

చెట్టును ఢీకొట్టి మంటల్లో దగ్ధమైన కారు

సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు
1:01

సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు

సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్

సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్

ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

📢 For Advertisement Booking: 98481 12870