हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Latest Telugu news : Gaza – గాజాలోని నాజర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడులు..

Sudha
Latest Telugu news : Gaza – గాజాలోని నాజర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడులు..

హమాస్‌ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా (Gaza) నగరంపై ఇజ్రాయెల్‌ (Israel) భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్‌ దాడులకు తెగబడింది. నాజర్‌ ఆస్పత్రిపై సోమవారం జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నిలిస్టులు సహా కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో ఒకరు రాయిటర్స్‌కు చెందిన హతేమ్‌ ఖలీద్‌, ఓ ఫొటోగ్రాఫర్‌ అని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. 2023 అక్టోబర్‌ 7న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ గాజా (Gaza)లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 62 వేలు దాటింది. లక్షలాది మంది గాయపడ్డారు. ఇక ఈ యుద్ధంలో సుమారు 200 మందికిపైగా మీడియా వర్కర్స్‌ మరణించారు.

 Gaza - గాజాలోని నాజర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడులు..
Gaza – గాజాలోని నాజర్‌ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ దాడులు..

గాజాలో(Gaza) కరువు నెలకొన్నట్లు ఐక్య రాజ్య సమితి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక్కడ 5 లక్షల మందికిపైగా ఘోరమైన ఆకలితో బాధపడుతున్నట్లు ఐరాస నిపుణులు చెప్పారు. యూఎన్‌ ఎయిడ్‌ చీఫ్‌ టామ్‌ ఫ్లెచర్‌ మాట్లాడుతూ, ఈ కరువు పూర్తిగా నిరోధించగలిగినదేనని చెప్పారు. ఇజ్రాయెల్‌ పద్ధతి ప్రకారం అడ్డంకులు సృష్టిస్తున్నందు వల్లే పాలస్తీనా భూభాగంలోకి ఆహారం వెళ్లడం లేదన్నారు. దీనిపై ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ స్పందిస్తూ, గాజాలో కరువు లేదని చెప్పింది. రోమ్‌ నుంచి పని చేస్తున్న ఐపీసీ ప్యానెల్‌ విడుదల చేసిన నివేదిక హమాస్‌ ఉగ్రవాద సంస్థ చెప్పిన అబద్ధాల ఆధారంగా తయారు చేసినదని దుయ్యబట్టింది.

గాజా ఇజ్రాయెల్ వివాదానికి కారణం ఏమిటి?

ఈ సంఘర్షణలో ముఖ్యమైన అంశాలు వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ఆక్రమణ, జెరూసలేం స్థితి, ఇజ్రాయెల్ స్థావరాలు, సరిహద్దులు, భద్రత, నీటి హక్కులు, వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్‌లో పర్మిట్ పాలన, పాలస్తీనియన్ల కదలిక స్వేచ్ఛ మరియు పాలస్తీనియన్ తిరిగి వచ్చే హక్కు.

హమాస్ నుండి ఇజ్రాయెల్ ఏమి కోరుకుంటుంది?

ఇజ్రాయెల్ యుద్ధ ప్రయత్నం మరియు అమెరికా-ఇజ్రాయెల్ సహకారం మరియు ఉద్రిక్తతలు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పదే పదే హమాస్‌పై “సంపూర్ణ విజయం” కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు, ఇందులో గాజాలో హమాస్ సైనిక మరియు పాలనా సామర్థ్యాలను నాశనం చేయడం మరియు బందీలందరినీ తిరిగి పొందడం కూడా ఉంది.

హమాస్ ఏమి సాధించడానికి ప్రయత్నిస్తుంది?

1988లో, ఆ బృందం HAMAS చార్టర్‌ను ప్రచురించింది, తనను తాను ముస్లిం బ్రదర్‌హుడ్‌లో ఒక అధ్యాయంగా నిర్వచించుకుంది మరియు ఇజ్రాయెల్‌ను నిర్మూలించి దాని స్థానంలో పాలస్తీనా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే దాని ప్రాథమిక లక్ష్యం అని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-news-iran-we-will-bow-down-no-matter-what-america-does-irans-supreme-leader-khamenei/international/535872/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్ హాజరు | భారత్ తరఫున ఢాకా పర్యటన

ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్ హాజరు | భారత్ తరఫున ఢాకా పర్యటన

సౌదీ దాడితో యెమెన్‌లో ఉద్రిక్తతలు | విడిపోతున్న వర్గాలకు మద్దతు లేదన్న యూఏఈ

సౌదీ దాడితో యెమెన్‌లో ఉద్రిక్తతలు | విడిపోతున్న వర్గాలకు మద్దతు లేదన్న యూఏఈ

ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధం? క్షిపణి పరీక్షలు కలకలం

ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధం? క్షిపణి పరీక్షలు కలకలం

రహస్యంగా పాక్ సైన్యాధిపతి కుమార్తె వివాహం!

రహస్యంగా పాక్ సైన్యాధిపతి కుమార్తె వివాహం!

బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్ హాజరు

బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్ హాజరు

పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి? ట్రంప్ ఆగ్రహం | రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు

పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి? ట్రంప్ ఆగ్రహం | రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు

తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు

తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు

📢 For Advertisement Booking: 98481 12870