📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Sexually Assaulted: చిన్నారులపై వైద్యుడి అత్యాచారం​.. 20 ఏళ్ల జైలు శిక్ష

Author Icon By Vanipushpa
Updated: May 29, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోగులపై అత్యాచారం(Rape) చేసిన కేసులో ఓ వైద్యుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఫ్రాన్స్​(France)కు చెందిన 74ఏళ్ల మాజీ సర్జన్​(Surgeon)కు శిక్ష విధిస్తూ ఫ్రెంచ్ కోర్టు(France Court) తీర్పును ఇచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సుమారు జోయల్ లీ(JoalLee) స్కౌరెన్క్ అనే సర్జన్ 299 మంది చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.
మత్తులో ఉన్నప్పుడే లైంగింక దాడి
కాగా ఇప్పటికే 2020లో నలుగురు చిన్నారులపై అత్యాచారం కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనేక మంది చిన్నారులపై ఇలానే లైంగింకంగా వేధించినట్లు బయటపడింది. 1989 నుంచి 2014 వరకు తన వద్దకు వచ్చే చిన్నారులను లైంగింకగా వేధించినట్లు వెల్లడైంది. చాలా మంది బాధితులు అపస్మారక స్థితిలో, మత్తులో ఉన్నప్పుడే లైంగింక దాడి జరిగినట్లు తెలిసింది. ఇందులో దాదాపు 158 మంది అబ్బాయిలు ఉండగా, 141 మంది అమ్మాయిలు ఉన్నారు.

Sexually Assaulted: చిన్నారులపై వైద్యుడి అత్యాచారం​.. 20 ఏళ్ల జైలు శిక్ష

అనేక సాక్ష్యాలు దొరికాయి
2017 ఏప్రిల్​లో తొలి కేసు వెలుగులోకి వచ్చింది. ఇంటి పక్కన ఉండే ఆరేళ్ల చిన్నారిపై లైంగికంగా వేధించినట్లు తెలిసింది. తనను అసభ్యంగా తాకాడంటూ చిన్నారి తల్లికి చెప్పగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా ఇంట్లో విచారణ చేపట్టగా అనేక సాక్ష్యాలు దొరికాయి. సుమారు 3లక్షల ఫొటోలు, 650 వీడియోలు లభించాయి.

భద్రతా లోపాలపై ఆందోళన

వైద్య వృత్తిలో మానవతా విలువల పతనం:
చికిత్స కోసం వచ్చే చిన్నారులపై మత్తులో ఉన్న సమయంలో లైంగిక దాడులు చేయడం అత్యంత హేయమైన నేరంగా పరిగణించబడుతోంది. వైద్య వృత్తికి ఇది నల్లదినం. అనేక కుటుంబాలు ఇంకా ఈ దుర్ఘటనల నుంచి బయటపడలేకపోతున్నాయి. బాధితులపై శారీరకమే కాక మానసిక దెబ్బలు ఎన్నటికీ మరిచిపోలేనివి.

Read Also: Naveen Kumar: షార్ప్‌షూటర్ నవీన్ ఎన్‌కౌంటర్ లో

#telugu News 20 years in prison Ap News in Telugu Breaking News in Telugu Doctor's rape of minors Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.