📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Harverd: హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ఆంక్షలపై కోర్టు స్టే పొడిగింపు

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) యంత్రాంగం విధించిన ఆంక్షలపై అమెరికా కోర్టు(America Court)స్టే(Stay)ను పొడిగించింది. కీలక ఆదేశాలను జారీ చేసిన డిస్ట్రిక్ట్ జడ్జి(District Judge) అలిసన్ బరోజ్.(Alison Bajaj). ట్రంప్ దూకుడుకు బ్రేక్‌లు వేశారు. గత వారం అమెరికా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై జడ్జి అలిసన్ స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కార్యదర్శి క్రిస్టీ నోమ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసి.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మారాలని లేదంటే విదేశీ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ చర్యలపై హార్వర్డ్ న్యాయపోరాటానికి దిగింది.

Harverd: హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ఆంక్షలపై కోర్టు స్టే పొడిగింపు

ఇందులో భాగంగా, హార్వర్డ్‌కు గురువారం మరో లేఖ రాసిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ టాడ్ లయన్స్… చైనా కమ్యూనిస్టు పార్టీతో అనుబంధం, క్యాంపస్‌లో యూదులపై విద్వేష ప్రచారానికి అనుకూల వాతావరణం కల్పించడం వంటి ఆరోపణలతో హార్వర్డ్‌కి విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని రద్దు చేసే ప్రతిపాదనపై 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్ ఫెడరల్ నిధులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
న్యాయసూత్రాలకు విరుద్ధం
అయితే, హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు ఇవ్వకుండా నేరుగా చర్యలు చేపట్టిందని. ఇది న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ దావా వేసింది. హార్వర్డ్ వలస సేవల విభాగం డైరెక్టర్ మౌరీన్ మార్టిన్ కోర్టులో మాట్లాడుతూ.. ట్రంప్ యంత్రాంగం విద్యార్థుల ప్రవేశంపై తీసుకున్న చర్యలు ‘భయాన్ని, ఆందోళనను, అయోమయాన్ని’ కలిగించాయని తెలిపారు. విదేశీ విద్యార్థుల గైర్హాజరీ వల్ల తమ విద్య అనుభవం దెబ్బతింటుందని భావించిన అమెరికన్ స్టూడెంట్లు వేరే విశ్వవిద్యాలయాలకు బదిలీ లేదా ప్రవేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అనేక మంది అంతర్జాతీయ విద్యార్థులు బదిలీ అవకాశాల గురించి తెలుసుకుంటున్నారని వెల్లడించారు.

Read Also: Trump: పాకిస్తాన్ తో కాల్పుల విరమణ పై ట్రంప్ వాదనను ఖండించిన భారత్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Court extends Google News in Telugu Latest News in Telugu Paper Telugu News sanctions on Harvard University stay on Trump Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.