हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Are You Dead?: చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

Vanipushpa
Are You Dead?: చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా నివసించే వారి భద్రత కోసం రూపొందించిన ‘సిలేమే’ అనే మొబైల్ యాప్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. మాండరిన్ భాషలో ‘సిలేమే’ అంటే “Are You Dead?” (చనిపోయావా?) అని అర్థం. ఈ వింతైన పేరుతోనే చైనా యాపిల్ యాప్ స్టోర్‌లో పెయిడ్ యాప్స్ విభాగంలో ఇది అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ ‘క్యాచీ’ పేరును మార్చాలని డెవలపర్లు నిర్ణయించారు. ఈ యాప్ పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ఒంటరిగా ఉండేవారు ఎప్పుడైనా ప్రమాదానికి గురైనా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లినా ఇతరులకు సమాచారం అందించేలా దీనిని డిజైన్ చేశారు. వినియోగదారులు ప్రతి 48 గంటలకు ఒకసారి యాప్‌లోకి వెళ్లి తాము సురక్షితంగా ఉన్నట్లు ‘చెక్-ఇన్’ చేయాలి.

Read Also: Big Warning : ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

Are You Dead?: చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
Are You Dead?: చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

అత్యవసర కాంటాక్ట్ నంబర్లకు అలర్ట్ మెసేజ్

ఒకవేళ నిర్ణీత సమయంలో యూజర్ స్పందించకపోతే.. యాప్ ఆటోమేటిక్‌గా ముందే సేవ్ చేసుకున్న అత్యవసర కాంటాక్ట్ నంబర్లకు అలర్ట్ మెసేజ్ లేదా ఈమెయిల్ పంపిస్తుంది. తద్వారా వారు వెంటనే స్పందించి బాధితుడిని కాపాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చైనా(China)లో మారుతున్న జీవనశైలి కారణంగా ఒంటరిగా నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024 గణాంకాల ప్రకారం.. చైనాలోని ప్రతి ఐదు ఇళ్లలో ఒకటి ఒంటరిగా నివసించే పౌరులదే. పదేళ్ల క్రితం 15 శాతంగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 20 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలోనే ‘సిలేమే’ యాప్ పెద్ద హిట్ అయ్యింది.

ఇకపై ‘డెముము’గా మార్చాలని నిర్ణయం

అయితే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ యాప్ గురించి కథనాలు రాయడంతో ఓవర్సీస్ మార్కెట్‌లో దీనికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే గ్లోబల్ బ్రాండింగ్‌లో ‘చనిపోయావా?’ అన్న పేరు కొంత నెగటివ్‌గా ఉండే అవకాశం ఉందని భావించిన సంస్థ.. చైనా వెర్షన్‌ను కూడా ఇకపై ‘డెముము’గా మార్చాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని ధృవీకరించింది. పేరు మార్పుపై చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘వీబో’లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

📢 For Advertisement Booking: 98481 12870