CPI: ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

వెనుజువెలాపై అమెరికా దాడి దుర్మార్గం అమెరికా యుద్ధ చర్యలను భారత ప్రధాని ఖండించాలి సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్ తిరుపతి బైరాగిపట్టెడలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రపంచ బహిష్కరణ చేయాలని సీపీఐ (CPI) జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం తిరుపతి బైరాగిపట్టెడ కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ (CPI)జాతీయ కంట్రోల్ కమిషన్ … Continue reading CPI: ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి