हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Abir Gulaal Movie: అబీర్‌ గులాల్‌ మూవీ పై కేంద్రం బ్యాన్!

Anusha
Abir Gulaal Movie: అబీర్‌ గులాల్‌ మూవీ పై కేంద్రం బ్యాన్!

పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల‌ తర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. నటి వాణి కపూర్ తో కలిసి ‘అబీర్ గులాల్’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఫ‌వాద్ ఖాన్. అయితే, పహల్గామ్‌లో జ‌రిగిన ఉగ్రదాడి తర్వాత ఈ సినిమాను కేంద్రం బ్యాన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్ న‌టుల‌పై భార‌త్‌లో నిషేధం విధించిన‌ట్లు స‌మాచారం.జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమ‌వారం మధ్యాహ్నం ఉగ్ర‌వాదులు దాడి జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ న‌ర‌మేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్‌లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘ‌ట‌న అనంత‌రం పాకిస్థాన్‌కి చెందిన న‌టుల‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన‌ట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.అలాగే పాకిస్థాన్‌కి చెందిన న‌టుల‌పై భార‌త్‌లో నిషేధం విధించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ఈ మూవీ నుంచి రెండు పాట‌ల‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేయ‌గా తాజాగా వాటిని యూట్యూబ్‌లో నుంచి మేక‌ర్స్ తొల‌గించారు.

పాకిస్థాన్‌ నటుడి

అభీర్ గులాల్’ సినిమా ఈ ఏడాది మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంతో ఆర్తి ఎస్‌ బగ్దీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేశారు. తాజాగా వాటిని కూడా యూట్యూబ్‌ (ఇండియా) నుంచి తొలగించారు. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్‌ స్పందించలేదు. పాకిస్థాన్‌ నటుడి సినిమా కావడంవల్ల ఈ మూవీ ప్రకటన వెలువడిన నాటి నుంచే బాయ్‌కాట్‌ చేయాలంటూ కొందురు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఉగ్ర దాడితో ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. అంతేకాకుండా ఈ సినిమాను ప్రోత్సహిస్తున్నందుకు బాలీవుడ్‌ పైన కూడా విమర్శలు మొదలయ్యాయి.పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ఫవాద్‌ ఖాన్‌ ఇన్​స్టాగ్రామ్ వేదికగా బుధవారం విచారణ వ్యక్తం చేశారు. ‘పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి తెలిసి చాలా బాధపడ్డా. ఈ భయంకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా. ఇలాంటి క్లిష్టమైన సమయంలో వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా’ అని పోస్ట్ చేశారు. కాగా, ఉగ్రదాడిపై స్పందించకుండా, అదే రోజు సోషల్‌ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్‌ చేశారంటూ వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పోస్ట్​ను డిలీట్​ చేశారు. అలాగే దాడిపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

 
Abir Gulaal  Movie: అబీర్‌ గులాల్‌ మూవీ పై కేంద్రం బ్యాన్!

పుల్వామా దాడి

పాకిస్థాన్​కు సంబంధించిన నటీనటులు ఎవ్వరూ భారతీయ చిత్రాల్లో నటించకుండా ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సినీ కార్మికులు సంఘం(ఎఫ్​డబ్యూఐసీఈ) తెలిపింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో వాళ్లని పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటిచింది. అయితే పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఈ సంఘం ఇలాంటి నిషేధాన్ని అమలు చేసింది. ఒక వేళ ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ సినిమా పరిశ్రమలో పాకిస్థాన్ వాళ్లతో కలిసి పని చేసే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read Also: Imanvi: నన్ను కళాకారిణిగా చూడండి..పాకిస్తాన్ తో నాకు సంబంధం లేదు: ఇమన్వి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్

భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్

అఫ్గాన్ పై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్

అఫ్గాన్ పై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్ పెంపు

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్ పెంపు

లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

ఒకే పార్కులో 72 పులులు మృతి

ఒకే పార్కులో 72 పులులు మృతి

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

📢 For Advertisement Booking: 98481 12870