Buddhist Monk: కలకలం రేపుతున్న ఓ బిడ్డకు తండ్రైన బౌద్ధసన్యాసి

Read Time:  1 min
కలకలం రేపుతున్న ఓ బిడ్డకు తండ్రైన బౌద్ధసన్యాసి
కలకలం రేపుతున్న ఓ బిడ్డకు తండ్రైన బౌద్ధసన్యాసి
FONT SIZE
GET APP

బౌద్ధమతమంటేనే ఎంతో నిష్ఠుకలిగిన మతంగా భావిస్తారు. శతాబ్దాల ఘనచరిత్ర దీనికి ఉంది.
థాయిలాండ్, చైనా, మయన్మార్, నేపాల్(Thailand, china, myanmar, nepal) వంటిదేశాల్లో బౌద్ధసన్యాసులకు ప్రసిద్ధి. అయితే ఓ సన్యాసి (Monk) ఓ బిడ్డకు తండ్రిగా మారడం తీవ్రసంచలనం సృష్టిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ కు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చైనా(China)లోని షావోలిన్ ఆలయానికి పీఠాధిపతిగా వ్యవహరిస్తోన్న షీయోంగ్లిన్ నిధుల దుర్వినియోగం, అనేకలమంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Buddhist Monk: కలకలం రేపుతున్న ఓ బిడ్డకు తండ్రైన బౌద్ధసన్యాసి
Buddhist Monk: కలకలం రేపుతున్న ఓ బిడ్డకు తండ్రైన బౌద్ధసన్యాసి

వెలుగులో బౌద్ధసన్యాసుల హానీట్రాప్ వ్యవహారం
అంతర్జాతీయ పత్రిక సీఎన్ఎన్ ప్రకారం 59ఏళ్ల షీయోంగ్లిన్పై పలు క్రిమినల్ కేసులు నమోదు
అయ్యాయి. ఇందులో నిధుల దుర్వినయోగం, మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారన్న
ఆరోపణలున్నాయని పేర్కొంది. కాగా, ఇటీవల థాయ్లాండ్లో బౌద్ధసన్యాసుల హానీట్రాప్ వ్యవహారం
వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చాలామంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం మాత్రమే కాక ఓ బిడ్డకు తండ్రి అయినట్టు గుర్తించారు. స్వచ్ఛందంగా బ్రహ్మచర్య దీక్ష తీసుకుని.. బౌద్ధ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆలయ అధికారిక సోషల్ మీడియాలో ఓ ప్రకటన వెలువరించింది. అయితే ఈ ఆరోపణలపై షీ యోంగ్లిన్ ఇంకా స్పందించలేదు . |

ఏ దేశం 100% బౌద్ధులు?
ఏడు దేశాలలో బౌద్ధులు మెజారిటీగా ఉన్నారు: కంబోడియా (97%); థాయిలాండ్ (94%); బర్మా అని కూడా పిలువబడే మయన్మార్ (89%); భూటాన్ (75%), శ్రీలంక (70%); లావోస్ (64%); మరియు మంగోలియా (51%).

బౌద్ధ సన్యాసి వివాహం చేసుకోవచ్చా?
బౌద్ధ సన్యాసి వివాహం చేసుకోలేరని మీకు తెలుసా. చాలా బౌద్ధ సంప్రదాయాలలో సన్యాసులు మరియు సన్యాసినులు బ్రహ్మచర్య ప్రమాణాలు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Doctor negligence: ఎమర్జెన్సీ వార్డులో వైద్యుడి మొద్దునిద్ర.. పేషెంట్ మృతి.. వీడియో వైరల్

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.